Publish Date: Wed, 01 Oct 2025 (19:33 IST)
Updated Date: Wed, 01 Oct 2025 (19:36 IST)
"భార్యాభర్తలిద్దరూ జీవితంలో కష్టసుఖాల్ని చెరి సగం పంచుకోవాలి తెలుసా?" అన్నాడు భర్త
"అందుకే కదండీ కష్టసుఖాల్లో మొదటి సగం అంటే కష్టం మీకొదిలేసి రెండో సగం సుఖం నేను
పంచుకుంటున్నాను." టక్కున చెప్పింది భార్య.