Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎలక్షన్లయ్యాక ఇంకా ఎవరైనా ప్రచారం చేస్తారా..?

Advertiesment
Husband
"పెళ్లికాక ముందు నన్ను సినిమాలకు, పార్కులకు భలే షికార్లు తిప్పేవారు.. పెళ్లయ్యాక మీరు ఎక్కడికీ తీసుకెళ్లట్లేదు..!" అంటూ గొడవకు దిగింది భార్య.. 
 
"పిచ్చిదానా.. ఎలక్షన్లయ్యా ఇంకా ఎవరైనా ప్రచారం చేస్తారా..?" బదులిచ్చాడు భర్త. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలుగు వెండితెర 'ఆణిముత్యం' కళాతపస్వి విశ్వనాథ్‌ పుట్టినరోజు సందర్భంగా...