మరి వినాయకుడిని చూస్తే...

గురువారం, 8 ఆగస్టు 2019 (11:27 IST)
మామయ్య: చింటూ ఏనుగు తొండం చూస్తే నీకు ఏమి గుర్తొస్తుందీ...
చింటూ: వినాయకుడు... 

 
మామయ్య: మరి వినాయకుడిని చూస్తే ఏం గుర్తొస్తుంది..
చింటూ: నీ బొజ్జ గుర్తొస్తుంది మావయ్యా...  

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం దమ్ము కొడితే తప్పేంటి? ప్ర‌శ్నిస్తున్న ర‌కుల్ ప్రీత్ సింగ్