Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గర్ల్ ఫ్రెండ్ వచ్చాకే భిక్షగాడినయ్యా...

భిక్షగాడు : అయ్యా... ఓ ఎనిమిది రూపాయలు దానం చేయండయ్యా.. టీ తాగుతాను. అవతలి వ్యక్తి : టీ నాలుగు రూపాయలే కదా... భిక్షగాడు : నాకూ నా గర్ల్ ఫ్రెండ్‌కు కలిపయ్యా... అవతలి వ్యక్తి : భిక్షగాడికి గర్ల్ ఫ్రెండా... భిక్షగాడు : లేదయ్యా.. గర్ల్ ఫ్రెండ్ వచ్చాకే భి

Advertiesment
గర్ల్ ఫ్రెండ్ వచ్చాకే భిక్షగాడినయ్యా...
, సోమవారం, 12 ఫిబ్రవరి 2018 (21:16 IST)
భిక్షగాడు : అయ్యా... ఓ ఎనిమిది రూపాయలు దానం చేయండయ్యా.. టీ తాగుతాను.
అవతలి వ్యక్తి : టీ నాలుగు రూపాయలే కదా...
భిక్షగాడు : నాకూ నా గర్ల్ ఫ్రెండ్‌కు కలిపయ్యా...
అవతలి వ్యక్తి : భిక్షగాడికి గర్ల్ ఫ్రెండా...
భిక్షగాడు : లేదయ్యా.. గర్ల్ ఫ్రెండ్ వచ్చాకే భిక్షగాడినయ్యా...

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'సత్య గ్యాంగ్‌' సినిమా చూసి నచ్చలేదన్నవారికి డబ్బులు వాపసు ఇచ్చేస్తారట...