Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నీకు పుడితే ఒకటి.. నాకు పుడితే ఒకటి కాదురా.. నానిపై శ్రీరెడ్డి వ్యాఖ్యాలు..

నీకు పుడితే ఒకటి.. నాకు పుడితే ఒకటి కాదురా.. నానిపై శ్రీరెడ్డి వ్యాఖ్యాలు..
, గురువారం, 28 ఫిబ్రవరి 2019 (12:47 IST)
శ్రీరెడ్డి ఎప్పుడు చూసినా ఇతరులపై వ్యాఖ్యాలు చేస్తుంటుంది. బూతుల పంచాంగానికి సృష్టికర్త ఎవరు అని అడిగితే.. అది శ్రీరెడ్డేనను చెప్పొచ్చు. నోటికి ఎంత మాటొస్తే.. అంత మాటా అనేస్తుంది. తనకు మాత్రమే సాధ్యమైన పదజాలంతో హీరోలపైన, ఇండస్ట్రీ పెద్దలపైన విరుచుకుపడుతుంది. ఇంతకు ముందేమో నాకు.. నానితో శారీరక సంబంధం ఉందని.. భంగిమలతో సహా బజారుకొచ్చిన శ్రీరెడ్డి.. ఇప్పుడు మళ్ళీ నానిని టార్గెట్ చేస్తూ అసభ్యకరమైన వ్యాఖ్యాలు చేసింది. అందులో భాగంగా నాని కొడుకుని కూడా వదలకుండా నీచమైన కామెంట్స్ చేసింది.
 
అయోమయం అనే ఊరిలో ఉండే నానిగా ఇంట్లో పిల్లోడున్నాడు. సిగరెట్ ఆవేశావా లేదా.. నీకు పుడితే ఒకటి.. నాకు పుడితే ఒకటి కాదురా.. బగా పెంచు వాడిని.. అంటూ చాలా అసభ్యమైన వ్యాఖ్యాలు చేసింది. దానికి తోడుగా మరోవైపు నిర్మాత రామానాయుడుపై సంచలన ఆరోపణ చేసింది..
 
మా ఊరిలో రామానాయుడు అనే తాతగారు ఉండేవారు.. అతనికి బాగా సెక్స్ పిచ్చి.. అంటూ రాయడానికి వీలులేని నీచమైన పదజాలంతో విరుచుకుపడింది శ్రీరెడ్డి. 
 
అంతేకాదు.. లీగల్‌గా 4, 3 మందికి డైవర్స్ కూడా ఇచ్చాను. మా రిచ్ ఫ్యామిలీస్‌లో ఇవన్నీ సహజమేననుకునే వాళ్లకంటే.. తిరిగానని ఒప్పుకునే ఆడదే మనసున్న మనిషి. నన్నిల సంభోదించే జనాలకు ఇది మా సందేశం.. అంటూ సిగ్గువిడిచి బూతుల భండారాన్ని బయటపెట్టింది శ్రీరెడ్డి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వంశీకి క్లాస్ పీకిన మ‌హేష్‌..!