Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Sunday, 6 April 2025
webdunia

స్పృహ తప్పి భర్త కిందపడిపోతే..?

స్పృహ తప్పి కిందపడిపోయిన భర్తను ఆస్పత్రిలో చేర్పించింది రాధ. పేషెంట్‌ను పరీక్షించిన డాక్టర్ రాధతో ఇలా అన్నాడు. "ఏమీ పర్లేదమ్మా, మీ ఆయనకి పది నిమిషాల్లో తెలివి వస్తుంది. భార్య: ఊర్కోండి డాక్టర్ గత

Advertiesment
Jokes Husband
, శుక్రవారం, 8 డిశెంబరు 2017 (14:37 IST)
స్పృహ తప్పి కిందపడిపోయిన భర్తను ఆస్పత్రిలో చేర్పించింది రాధ. పేషెంట్‌ను పరీక్షించిన డాక్టర్ రాధతో ఇలా అన్నాడు. 
 
"ఏమీ పర్లేదమ్మా, మీ ఆయనకి పది నిమిషాల్లో తెలివి వస్తుంది. 
 
భార్య: ఊర్కోండి డాక్టర్ గత పదేళ్లుగా లేని తెలివి ఇప్పుడు ఎలా వస్తుంది?.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హాన్సికను బుట్టలో వేసిన తమిళ యువహీరో?