దేవదాస్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతో తెలుసా?

అక్కినేని నాగార్జున, నాని, ఆకాంక్ష, రష్మిక హీరోహీరోయిన్లుగా విడుదలైన దేవదాస్ చిత్రం మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 6.57 కోట్లు వసూలు చేసింది. ఏరియావైజ్ వివరాలు కోట్ల రూపాయల్లో ఇలా వున్నాయి.

శుక్రవారం, 28 సెప్టెంబరు 2018 (14:43 IST)
అక్కినేని నాగార్జున, నాని, ఆకాంక్ష, రష్మిక హీరోహీరోయిన్లుగా విడుదలైన దేవదాస్ చిత్రం మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 6.57 కోట్లు వసూలు చేసింది. ఏరియావైజ్ వివరాలు కోట్ల రూపాయల్లో ఇలా వున్నాయి.
 
నిజాం రూ. 1.68 కోట్లు
 
సీడెడ్ 0.73
 
నెల్లూరు 0.19
 
గుంటూరు 0.52
 
కృష్ణా     0.32
 
వెస్ట్      0.26
 
ఈస్ట్     0.39
 
యుఎ  0.58
 
మొత్తం ఒకరోజుకి రూ 4.67 కోట్లు
 
కర్నాటక 0.28
 
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.42
 
యూఎస్ 1.20
 
ప్రపంచ వ్యాప్తంగా రూ. 6.57 కోట్లు

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం ఐ డోంట్ కేర్... సమంత మళ్లీ మరో ఫోటో షేర్ చేసింది...