Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కంగనా రనౌత్ చాలా బిజీ గురూ....

Advertiesment
కంగనా రనౌత్ చాలా బిజీ గురూ....
, సోమవారం, 28 ఫిబ్రవరి 2022 (20:01 IST)
బాలీవుడ్ ప్రముఖ నటి కంగనా రనౌత్ ఇటీవలే లాక్ అప్ రియాలిటీ షోకి హోస్ట్‌గా స్మాల్ స్క్రీన్‌లోకి అడుగుపెట్టింది. అత్యంత విజయవంతమైన షో బిగ్‌బాస్‌కు సమానమైన కాన్సెప్ట్‌తో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఈ షోతో పాటు తేజస్, ధాకడ్, టికు వెడ్స్ షేరు వంటి కొన్ని సినిమాలతో బిజీగా ఉంది కంగనా.

 
ధాకడ్ మూవీ మేకర్స్ ఈ సినిమా విడుదల తేదీని మార్చారు. కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేసారు. యాక్షన్ స్పై థ్రిల్లర్ ధాకడ్ మే 27వ తేదీన హిందీ, తమిళం, తెలుగు, మలయాళం 4 భాషలలో విడుదల కాబోతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భీమ్లా నాయక్ 3 రోజుల్లో రూ. 100 కోట్లు దాటేసింది...