హైదరాబాదులో గల్లీకి గల్లీకి వైన్ షాపు వుంటది ఇంకేం కావల్రా భయ్. అంటోన్న శ్రీరెడ్డి (వీడియో)

బుధవారం, 10 జులై 2019 (14:49 IST)
వివాదాస్పద నటి శ్రీరెడ్డి.. క్యాస్టింగ్ కౌచ్ వివాదంతో పాపులర్ అయిన సంగతి తెలిసిందే. గత ఏడాది అర్ధనగ్న ప్రదర్శనతో అందరి నోళ్లల్లో నానిన శ్రీరెడ్డి.. ప్రస్తుతం కోలీవుడ్‌కు మకాం మార్చేసింది.


తెలుగు, తమిళ దర్శకులు, నటులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి ప్రస్తుతం ఎవరినీ పట్టించుకోకుండా సోషల్ మీడియాలో అప్పుడప్పుడు వీడియోలను విడుదల చేస్తూ కాలం గడుపుతోంది. 
 
క్యాస్టింగ్ కౌచ్, మీటూ వంటి అంశాలపై మాట్లాడుతూ వచ్చిన శ్రీ రెడ్డి.. తాజాగా ఎఫ్‌బీలో ఓ వీడియోను రిలీజ్ చేసింది. ఈ వీడియోలో శ్రీ రెడ్డి మందు కొడుతూ కనిపించింది. ఈ వీడియోకు భారీగా వ్యూస్ వచ్చాయి.

ఇంకా వీడియో వైరల్ అవుతోంది. శ్రీరెడ్డి విడుదల చేసిన ఈ టిక్ టాక్ వీడియోలో.. హైదరాబాదులో గల్లీకి గల్లీకి వైన్ షాపు వుంటది అంటూ చెప్పే డైలాగుతో కూడిన ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం నాగార్జున అక్కినేని `మ‌న్మ‌థుడు 2` సెన్సేష‌న్... ర‌కుల్ ఇర‌గ‌దీసిందిగా..