Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పసుపు గవ్వల గురించి తెలుసా..? రాహు కేతు దోషాలను..?

Advertiesment
Yellow cowrie shells
, మంగళవారం, 10 జనవరి 2023 (17:14 IST)
Yellow cowrie shells
అరుదుగా దొరికే పసుపు గవ్వలకు విశేష ఆధ్యాత్మిక ప్రాశస్త్యం వుంది. ఇవి లేత పసుపు రంగులో కాస్త చిన్నవిగా వుంటాయి. పసుపు గవ్వలతో బగళాముఖి మాతను ఆరాధిస్తే.. శత్రుపీడ తొలగిపోతుంది. 
 
జాతకంలో గురుబలం తక్కువగా వున్నవారు, రాహు కేతు దోషాలు వున్నవారు పసుపు గవ్వలను పూజా మందిరంలో వుంచి వాటికి ధూప దీపాలను సమర్పించడం వల్ల ఉపశమనం లభిస్తుంది. 
 
ఎలాంటి పూజలోనైనా పసుపు గవ్వలను బేసి సంఖ్యలో ఉపయోగించడమే మంచిది.  పదకొండు పసుపు గవ్వలను పసుపు రంగు వస్త్రంలో మూటగా కట్టి శుక్రవారం రోజున పూజించి.. ఆ గవ్వల మూటను డబ్బు దాచుకునే చోట ఉంచినట్లైతే.. ఆర్థిక పురోగి వుంటుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇంట్లో వాస్తు బాగుండాలి.. డబ్బును శుభ్రంగా వున్న చోట పెడితే?