Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇండోర్ మొక్కకు భారీ ధర.. ఏకంగా రూ.14లక్షలు

ఇండోర్ మొక్కకు భారీ ధర.. ఏకంగా రూ.14లక్షలు
, మంగళవారం, 15 జూన్ 2021 (16:41 IST)
అరుదైన ఇండోర్ మొక్క భారీ ధర పలికింది. ఓ ఇండోర్ మొక్క ఎవరూ ఊహించని ధరకు వేలంలో అమ్ముడుపోవడం హాట్ టాపిక్‌గా మారింది. 
 
న్యూజిలాండ్ ఆక్షన్ వెబ్ సైట్ ట్రేడ్ మి వేదికగా కేవలం ఎనిమిది ఆకులు కలిగిన ఈ అరుదైన మొక్కను అక్లాండ్‌కు చెందిన వ్యక్తి ఏకంగా రూ. 14 లక్షలకు సొంతం చేసుకున్నాడు. తెలుపు రంగులో ఉండే రాపిడోఫోరా టెట్రాస్పెర్మా అనే ఈ మొక్క ప్రతి ఆకులో కాండం వలే అద్భుతమైన వైవిధ్యత ఉందని ట్రేడ్ మి తెలిపింది.
 
రాయల్ గార్డెన్స్ కు చెందిన ఆన్‌లైన్ ప్లాంట్ రిజిస్టర్ క్యూలో నమోదైన వివరాల ప్రకారం ఈ మొక్క థాయ్‌లాండ్ ,మలేషియాలకు చెందినదని వెల్లడైంది. ఇండ్లలో పెంచుకునే మొక్కల్లో అత్యధిక ధర పలికిన అరుదైన మొక్క ఇదేనని ఈ మొక్క ఫోటోను ట్రేడ్ మి ట్వీట్ చేసింది. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పవన్‌కు మంత్రి పదవి ఆఫర్ చేసిన బీజేపీ - మాస్టర్ ప్లాన్ వెనుక ఆర్ఎస్ఎస్?