Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏంట్రా జోక్ చేస్తున్నారా ఏంటీ..?

టీచర్ : "పిల్లలూ..! మీరంతా 95 శాతం మార్కులు తెచ్చుకోవాలి సరేనా..?" స్టూడెంట్స్ : "వంద శాతం మార్కులు తెచ్చుకుంటాం మేడమ్..!" ముక్తకంఠంతో బదులిచ్చారు పిల్లలు టీచర్ : "ఏంట్రా జోక్ చేస్తున్నారా ఏంటీ..?"

Advertiesment
ఏంట్రా జోక్ చేస్తున్నారా ఏంటీ..?
, సోమవారం, 9 జులై 2018 (09:18 IST)
టీచర్ : "పిల్లలూ..! మీరంతా 95 శాతం మార్కులు తెచ్చుకోవాలి సరేనా..?"
 
స్టూడెంట్స్ : "వంద శాతం మార్కులు తెచ్చుకుంటాం మేడమ్..!" ముక్తకంఠంతో బదులిచ్చారు పిల్లలు
 
టీచర్ : "ఏంట్రా జోక్ చేస్తున్నారా ఏంటీ..?"
 
టీచర్ : "లేకపోతే, ముందు జోక్ చేసింది ఎవరు టీచర్..!!"

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఈ చిట్కాలతో ఒత్తిడి మటుమాయం...