#WorldDiabetesDay : తక్కువ కేలరీల ఆహారంతో డయాబెటీస్‌కు చెక్
ప్రపంచ డయాబెటీస్ డే ను పురస్కరించుకుని మధుమేహ రోగులకు వైద్యులు ఓ శుభవార్త తెలిపారు. తక్కువ కేలరీలున్న ఆహారంతో డయాబెటీస్ టైప్ - 2 తగ్గించుకోవచ్చు అంటున్నారు.
ప్రపంచ డయాబెటీస్ డే ను పురస్కరించుకుని మధుమేహ రోగులకు వైద్యులు ఓ శుభవార్త తెలిపారు. తక్కువ కేలరీలున్న ఆహారంతో డయాబెటీస్ టైప్ - 2 తగ్గించుకోవచ్చు అంటున్నారు.
ఎలాంటి మందులూ వేసుకోవాల్సిన అవసరం లేకుండా… సులభమార్గంలో డయాబెటీస్ తగ్గించుకునేందుకు ఇదే సరైన మార్గమని చెపుతున్నారు. ఇన్సులిన్ ఇంజెక్షన్ల జోలికి వెళ్లక్కర్లేదని వారు చెపుతున్నారు.
సాధారణగా తీసుకునే ఆహారంలో పావు శాతం మాత్రమే తీసుకుంటే ఊహించినదానకంటే వేగంగా వ్యాధి తగ్గుతుందని, అయితే, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాల్సి ఉంటుందని తెలిపారు.