Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Tuesday, 29 April 2025
webdunia

సారా అలీఖాన్‌తో పర్పుల్లెవాలే దివాలి ప్రారంభించిన పర్పుల్

Advertiesment
Purple
, మంగళవారం, 26 అక్టోబరు 2021 (22:53 IST)
భారతదేశంలోని అగ్రగామి ఆన్‌లైన్ బ్యూటీ గమ్యస్థానాల్లో ఒకటైన పర్పుల్లె డాట్ కామ్ నేడు తన పండుగ క్యాంపెయిన్- పర్పుల్లెవాలే దివాలి ప్రారంభించింది. మొట్టమొదటిసారిగా తన అత్యంత భారీగా సౌందర్య ఉత్పత్తుల విక్రయాల ద్వారా వినియోగదారులు ప్రతి ఆర్డర్‌కు ఉచిత బహుమతిని ఎంపిక చేసుకునే అవకాశాన్ని పొందుతారు.
 
సౌందర్య ఉత్పత్తుల పరిధిలో హెయిర్ స్ర్టెయిట్‌నర్లు, ఐ-షాడో ప్యాలెట్‌లు, ప్రైమర్లు, హైలైటర్లు, మస్కరా తదితర ఉత్పత్తులు ఉన్నాయి. పర్పుల్ దీపావళి విక్రయం అక్టోబరు 20-26 వరకు లైవ్ కానుండగా, ఈ పండుగ సీజన్‌కు వారి ఇంటి వాకిలి వద్దకే సౌందర్య ఉత్పత్తులను తీసుకు వెళ్లి తన వినియోగదారులకు చక్కని టోన్ అందిస్తుంది.
 
ఈ క్యాంపెయిన్‌కు రూపొందించిన వీడియోలో సారా అలి ఖాన్ ‘యే దివాలి పర్పుల్ వాలి’ పాటకు నృత్యం చేయగా, ఒరిజినల్ పాటకు ట్విస్ట్ అందిస్తుండగా, దీన్ని ప్రముఖ గాయని అనుష్కా మాన్‌చంద ఆలపించారు. టెలివిజన్, ముద్రణ మరియు సామాజిక మాధ్యమ ఛానెళ్లలో ప్రసారం కానున్న 360-డిగ్రీ క్యాంపెయిన్ 3000కు పైగా ఎక్కువ ఇన్‌ఫ్లుయెన్సర్లు పాటకు నృత్యం చేస్తారు మరియు వారి సౌందర్యం ఈ దీపావళికి వారి సౌందర్యానికి అత్యుత్తమమైన దాన్ని ఎంపిక చేసుకునే అవకాశాన్ని అందించింది. అదనంగా వినియోగదారులకు ఈ వాణిజ్య చిత్రానికి సారా అలి ఖాన్ ధరించిన పాపా డోంట్ ప్రీచ్ లెహంగా గెల్చుకునే అవకాశాన్ని దక్కించుకుంటారు.
 
ఈ క్యాంపెయిన్ గురించి సారా అలి ఖాన్ మాట్లాడుతూ, ‘పర్పుల్ సౌందర్యం అందరినీ కలుపుకుని వెళ్లే మరియు అందుబాటు ధరల్లో ఉత్పత్తులను కొనుగోలు చేసుకునేలా మరియు ఈ దీపావళికి వినియోగదారులు వారి ఎంపికతో ఉచిత బహుమతిని ఎంపిక చేసుకునేందుకు మరియు అత్యంత ఉత్తమ సౌందర్య ఉత్పత్తులను క్లెయిమ్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది.
 
ఆకర్షణీయమైన ట్యూన్, చమత్కారమైన నృత్యం మరియు బాలీవుడ్‌లో అత్యంత ఐకానిక్ పాట ద్వారా ఈ క్యాంపెయిన్‌ను అత్యంత లైవ్‌గా తీసుకు రావడం ఉత్సుకతను కలిగిస్తోంది. అందుకే అమ్మాయిలూ, ఇంకేం ఆలోచించవద్దు, ఇక్కడ మీ కార్ట్‌కు చేర్చుకునే అవకాశం ఉంది, దివా ఈ పర్పుల్ దీపావళిలో దివ్వెల తరహాలో వెలుగులు చిందించండి!’’ అని పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మణిపాల్‌ హాస్పిటల్ విజయవాడలో 50 బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంటేషన్స్‌ విజయవంతం