Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

2022 Roundup: తెలుగు రాష్ట్రాల్లో కోవిడ్ అలెర్ట్.. తెలంగాణకు అవార్డ్

Advertiesment
covid
, మంగళవారం, 27 డిశెంబరు 2022 (16:04 IST)
2022 డిసెంబర్  నెలలో కోవిడ్ తో అలెర్ట్ అయ్యాయి. కోవిడ్ చికిత్స, నివారణ చర్యల్లో విలేజ్ క్లినిక్ లు సిద్ధం అయ్యాయి. ఆశా వర్కర్లు, పీహెచ్ సీల పర్యవేక్షణలో పనిచేయాలని ఆదేశాలు జారీ చేశారు జగన్. కోవిడ్ నివారణ చర్యలపై ఏపీ సీఎం జగన్ వివరించారు. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ లభ్యతపై ఆరా తీశారు. 
 
కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్ష జరిగింది. ఏపీలో ఇప్పటివరకు కోవిడ్ న్యూ వేరియంట్ బీఎప్ -7 ఎక్కడా నమోదు కాలేదు. తెలంగాణలోనూ కోవిడ్ నివారణ చర్యలు చేపట్టింది.. ఆ రాష్ట్ర సర్కారు టీఆర్ఎస్.
 
ఇకపోతే.. 2022లో వ్యాపారాన్ని సులభతరం చేయడంలో అత్యుత్తమ ప్రతిభ చూపిన తెలంగాణ ప్రభుత్వానికి ప్రఖ్యాత బిజినెస్ మ్యాగజైన్ ఎకనమిక్స్ టైమ్స్ అవార్డు లభించింది. ఢిల్లీలో జరిగిన డిజిటల్ కాంక్లేవ్ -2022లో తెలంగాణ సర్కారు తరపున మంత్రి కేటీఆర్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ముగింపు దశకు చేరుకున్న కరోనా : ప్రఖ్యాత శాస్త్రవేత్త డ్రోస్టెన్