Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విరాట్ కోహ్లి ఆడకపోతే టీమిండియా తుస్సే... ఇదిగో ఇందుకేనట..

విరాట్ కోహ్లి ఆడకపోతే టీమిండియా తుస్సే... ఇదిగో ఇందుకేనట..
, శనివారం, 9 మార్చి 2019 (19:22 IST)
విరాట్ కోహ్లీ. సెంచరీ కొట్టనిదే క్రీజు నుంచి బయటకు రాడంతే. అందుకే ఇప్పుడు విరాట్ కోహ్లి గురించి ఓ ఆసక్తికర అంశం సామాజిక నెట్వర్కింగ్ సైట్లలో ట్రెండింగ్ అవుతోంది. ఇంతకీ అదేంటయా అంటే... 2017లో జరిగిన ఒకరోజు అంతర్జాతీయ సెంచరీల గణాంకాలు. వాటిని లోతుగా పరిశీలించినవారు వాటిని పోస్టు చేస్తూ విరాట్ కోహ్లీ వహ్వా అంటున్నారు. ఇంతకీ ఆ గణాంకాలు ఏం చెపుతున్నాయో చూద్దాం.
 
2017లో ODI సెంచరీలు
విరాట్ కోహ్లి - 15
దక్షిణాఫ్రికా - 15
పాకిస్తాన్ - 14
బంగ్లాదేశ్ - 13
వెస్టిండీస్ - 12
శ్రీలంక - 10 
 
అంతర్జాతీయంగా విదేశీ గడ్డపై సాధించిన సెంచరీల విషయానికి వస్తే... 
విరాట్ కోహ్లి - 25 సెంచరీలు చేస్తే పాకిస్తాన్ జట్టులో ఆటగాళ్లు అంతా కేవలం 24 సెంచరీలు మాత్రమే చేశారు. ఇపుడీ గణాంకాల చిట్టా షేర్ అవుతోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ధోనీకి సొంత గడ్డపై అదే ఆఖరి మ్యాచ్.. మహీ అద్భుత రనౌట్‌కు ప్రపంచం ఫిదా