Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఓ మై గాడ్ : అతనితో నూలుపోగు లేకుండా క్రికెటర్ భార్య ఫోజు!!! (Video)

Advertiesment
ఓ మై గాడ్ : అతనితో నూలుపోగు లేకుండా క్రికెటర్ భార్య ఫోజు!!! (Video)
, మంగళవారం, 2 జూన్ 2020 (18:17 IST)
భారత క్రికెట్ జట్టు పేస్ బౌలర్ మహ్మద్ షమీ. ఈయన భార్య హాసిన్ జహాన్. వీరికి ఓ పాప కూడా ఉంది. అయితే, ఆ తర్వాత వీరిద్దరి మధ్య తలెత్తిన మనస్పర్థలు ఏర్పడ్డాయి. దీంతో షమీతో పాటు.. అతని కుటుంబ సభ్యులపై జహాన్ వేధింపుల కేసుపెట్టింది. అప్పటి నుంచి వీరిద్దరూ వేర్వేరుగా జీవిస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఒకపుడు ప్రముఖ మోడల్‌గా రాణించిన జహాన్.. తన వృత్తిని, ప్రవృత్తిని మాత్రం మానుకోలేకపోతోంది. తాజాగా ఓ పరాయి వ్యక్తితో శరీరంపై నూలుపోగు లేకుండా ఫోటోలకు ఫోజులిచ్చింది. పైగా, ఈ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి వైరల్ అయ్యాయి. 
 
కాగా, 2014లో జహాన్‌ను మహ్మద్ షమీ పెళ్ళి చేసుకున్నాడు. ఆ తర్వాత 2018లో షమీతో పాటు.. అతని కుటుంబ సభ్యులపై ఆమె కేసు పెట్టింది. దీంతో భార్యతో షమీ తెగదెంపులు చేసుకున్నాడు. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెళ్లికాకుండానే తండ్రికాబోతున్న భారత క్రికెటర్!!