హింద్ వేర్ వారి ఇమెల్డా బిఎల్డిసి చిమ్నీ చాలా శుభ్రమైన, సౌకర్యవంతమైన వంటగది వాతావరణాన్ని సృష్టించి మీ వంట అనుభవాన్ని మారుస్తుంది. ఇది శక్తివంతమైన 2000 m³/hr సక్షన్ కెపాసిటీ, ఎనర్జీ-ఎఫిషియెన్సీ BLDC టెక్నాలజీ తో పని చేస్తుంది, పొగ, వాసన, వంట పొగలను సమర్థవంతంగా తొలగిస్తుంది, ఆహ్లాదకరమైన వంట వాతావరణాన్ని అందిస్తుంది.
8 +1 స్పీడ్ సెట్టింగ్స్, టర్బో బూస్ట్ ఫంక్షన్ కలిగి ఉంది, మీ వంట అవసరాలకు అనుగుణంగా సక్షన్ సామర్ధ్యాన్ని సులభంగా సర్దుబాటు చేసుకోవచ్చు, ఇలా రకరకాల వంట పనులకు సరైన వెంటిలేషన్‌ను కల్పిస్తుంది. థర్మల్ ఆటో క్లీన్ టెక్నాలజీ పని విధానాన్ని సులభతరం చేస్తుంది. ఇంటుటివ్ మోషన్ సెన్సార్ సులభంగా టచ్‌తో పని జరిగేలా చూస్తుంది, మీ వంట పని ప్రకారం సక్షన్ సామర్ధ్యం ఆటోమేటిక్‌గా సర్దుబాటు చేస్తుంది.
మంచి గ్రే మ్యాట్ ఫినిషింగ్‌తో కూడిన సొగసైన, మినిమలిస్ట్ డిజైన్, మీ వంటగదిని పూర్తిగా మోడ్రన్‌గా మారుస్తుంది. దీని కాంపాక్ట్ ఫుట్ ప్రింట్ శక్తివంతమైన పనితీరును అందిస్తూ కూడా పర్ఫెక్ట్ ఫిట్‌గా ఉంటుంది. సమగ్ర 3 సంవత్సరాల ప్రొడక్ట్ వారంటీ, BLDC మోటార్ పైన 12 సంవత్సరాల వారంటీ అందిస్తూ, హింద్‌వేర్ ఇమెల్డా చాలా కాలం పాటు మనసుకు ప్రశాంతత, మంచి విలువను అందిస్తుంది. మూడు సైజుల్లో లభిస్తుంది- 60 సెం.మీ, 75 సెం.మీ, 90 సెం.మీ- వివిధ కిచెన్ కొలతలకు అనుగుణంగా, ఇమెల్డా ధర వరుసగా రూ. 48,990, రూ. 51,990, రూ. 54,990 ఉన్నవి.