Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

99 శాతం ఎన్నికల మేనిఫెస్టో హామీలను నెరవేర్చుతారా?- అంతా బూటకం..

Advertiesment
Chandra Babu

సెల్వి

, శుక్రవారం, 22 మార్చి 2024 (11:14 IST)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ ఎన్నికల మేనిఫెస్టోలో 99 శాతం హామీలను నెరవేర్చుతామని చెప్పడం బూటకమని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో విధ్వంసాలు, కక్ష సాధింపు రాజకీయాలు, అవినీతి రాజ్యమేలిందని అన్నారు. 
 
99 శాతం హామీలను అమలు చేస్తామన్న జగన్‌ రెడ్డి వాదనను బూటకమని కొట్టిపారేసిన ఆయన, విశ్వసనీయతపై ముఖ్యమంత్రి మాట్లాడటం అతిపెద్ద డ్రామా అని అన్నారు.

మరోసారి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు జగన్ ప్రయత్నం చేస్తున్నారన్నారు. బస్సుయాత్ర ప్రారంభించే ముందు గతంలో ఇచ్చిన హామీలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్పందించాలని డిమాండ్ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సెకండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్‌కు భూమిపూజ చేసిన హవర్త్