Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గ్రీన్ చట్నీ ఎలా చేయాలో తెలుసా?

కావలసిన పదార్థాలు: కొత్తిమీర - 2 కప్పులు పచ్చిమిర్చి - 2 అల్లం - చిన్న ముక్క నిమ్మరసం - 1 స్పూన్ జీలకర్ర పొడి - 1 స్పూన్ ఉప్పు - తగినంత తయారీ విధానం: ముందుగా కొత్తిమీర ఆకులను శుభ్రంగా కడుక్కోవాలి. ఆ

గ్రీన్ చట్నీ ఎలా చేయాలో తెలుసా?
, మంగళవారం, 21 ఆగస్టు 2018 (13:00 IST)
కావలసిన పదార్థాలు:
కొత్తిమీర - 2 కప్పులు
పచ్చిమిర్చి - 2
అల్లం - చిన్న ముక్క
నిమ్మరసం - 1 స్పూన్
జీలకర్ర పొడి - 1 స్పూన్
ఉప్పు - తగినంత
 
తయారీ విధానం:
ముందుగా కొత్తిమీర ఆకులను శుభ్రంగా కడుక్కోవాలి. ఆ తరువాత సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్‌లో కొత్తిమీర తరుగు, పచ్చిమిర్చి, అల్లం ముక్క, నిమ్మరసం, ఉప్పు, జీలకర్ర పొడి వేసుకుని బాగా మెత్తగా రుబ్బకోవాలి. అంతే గ్రీన్ చట్నీ రెడీ.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మీ పిల్లలు అందంగా, ఆరోగ్యంగా ఎదగాలంటే ఇవి పెట్టాలి...