Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రైవేట్‌ పార్ట్స్‌ చూపిస్తూ... వ్యభిచారం చేయాలంటూ హిజ్రాల ఒత్తిడి... ఎక్కడ?

ఢిల్లీ రోడ్లపై హిజ్రాలు రచ్చరచ్చ చేశారు. అదీ కూడా అర్థరాత్రి పూట రోడ్లపై స్వేచ్ఛగా తిరుగుతూ నగ్నంగా డాన్సులు వేస్తూ, అటుగా వచ్చే వాహనదారులు తమతో లైంగిక చర్యల్లో పాల్గొనాలంటూ ఒత్తిడి చేస్తూ నానా రభస చే

Advertiesment
ప్రైవేట్‌ పార్ట్స్‌ చూపిస్తూ... వ్యభిచారం చేయాలంటూ హిజ్రాల ఒత్తిడి... ఎక్కడ?
, ఆదివారం, 19 ఆగస్టు 2018 (12:53 IST)
ఢిల్లీ రోడ్లపై హిజ్రాలు రచ్చరచ్చ చేశారు. అదీ కూడా అర్థరాత్రి పూట రోడ్లపై స్వేచ్ఛగా తిరుగుతూ నగ్నంగా డాన్సులు వేస్తూ, అటుగా వచ్చే వాహనదారులు తమతో లైంగిక చర్యల్లో పాల్గొనాలంటూ ఒత్తిడి చేస్తూ నానా రభస చేశారు. వీరి చర్యలను ఓ కొందరు వాహనదారులు తమ మొబైల్ ఫోన్లలో బంధించి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. ఈ వీడియోలు ఇపుడు వైరల్‌గా మారాయి.
 
గత కొన్ని రోజులుగా ట్రాన్స్‌జెండర్స్‌ చట్టవ్యతిరేక(అర్థరాత్రి రోడ్డుపై తిరగడం, వ్యభిచారం, డబ్బులు వసూలు చేయడం) పనులను ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో నిరసనగా నడిరోడ్డుపై నగ్నంగా రచ్చచేశారు.
 
దక్షిణ ఢిల్లీ, గ్రీక్‌పార్క్‌ రోడ్డులో కొందరు హిజ్రాలు గ్రూపులుగా ఏర్పడి ట్రాఫిక్‌ను అడ్డుకుంటూ నిరసన వ్యక్తం చేశారు. కొంతమంది నగ్నంగా మరికొంత మంది అర్థనగ్నంగా వాహనాలపై ఎక్కి డ్యాన్స్‌ చేస్తూ ఇబ్బంది పెట్టారు. వారి ప్రైవేట్‌ పార్ట్స్‌ను చూపిస్తూ జుగుప్సాకరంగా ప్రవర్తించారు. ఒక గ్రూప్‌ వాహనాలపైకి ఎక్కి ఇబ్బంది పెట్టగా.. మరో గ్రూప్‌ నడిరోడ్డుపై వాహనాలు వెళ్లకుండా అడ్డుకుంది.​ 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నరేంద్ర మోడీ వంటి ప్రధానమంత్రిని చూడలేదంటున్న అధికారులు... ఎందుకు?