Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కొత్త మంత్రులు వారి శాఖల వివరాలు

Ministers
, సోమవారం, 11 ఏప్రియల్ 2022 (17:42 IST)
సోమవారం ఆంధ్రప్రదేశ్‌ మంత్రిమండలి పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన మంత్రిమండలి సభ్యులకు ఆయా శాఖలను కేటాయించారు. అంతకుముందు గవర్నర్ 25 మంది మంత్రులచే ప్రమాణ స్వీకారం చేయించారు. మొత్తం 25 మంత్రులలో నలుగురు మహిళలకు మంత్రులగా చోటు దక్కింది. మంత్రులు-శాఖల వివరాలు ఈ దిగువన చూడండి.

 
ఆర్కే రోజా-టూరిజం, సాంస్కృతిక శాఖ
ఉషాశ్రీచరణ్‌- మహిళా, స్త్రీ శిశు సంక్షేమ శాఖ
గుమ్మనూరి జయరాం-కార్మిక శాఖ
రాజన్నదొర-గిరిజన వ్యవహారాలు
ఆదిమూలపు సురేశ్‌-పురపాలక,అర్బన్‌ డెవలప్‌మెంట్‌
బూడి ముత్యాల నాయుడు- పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి
బుగ్గన రాజేంద్రనాథ్‌-ఆర్థిక శాఖ
తానేటి వనిత-హోంశాఖ
అంబటి రాంబాబు-నీటి పారుదల శాఖ
పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి-విద్యుత్‌ శాఖ,అటవీ
విడదల రజని-వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమం
గుడివాడ అమర్‌నాథ్‌-పరిశ్రమలు, ఐటీ శాఖ
 
కాకాణి గోవర్ధన్‌ రెడ్డి-వ్యవసాయ, సహకార శాఖ
ధర్మాన ప్రసాదరావు- రెవెన్యూ అండ్‌ స్టాంప్‌లు
బొత్స సత్యనారాయణ- విద్యాశాఖ
నారాయణ స్వామి-ఆబ్కారీ
పినిపే విశ్వరూప్‌ -రవాణా శాఖ
సీదిరి అప్పలరాజు- పశు సంవర్ధక శాఖ,మత్స్యశాఖ
దాడిశెట్టి రాజా- రోడ్లు, భవనాల శాఖ
 
వేణుగోపాల్‌- బీసీ సంక్షేమం, సినిమాటోగ్రపీ, సమాచార పౌర సంబంధాలు
జోగి రమేశ్‌-గృహ నిర్మాణం
కారుమూరి నాగేశ్వరావు- పౌరసరఫరాలు
మేరుగ నాగార్జున- సాంఘిక సంక్షేమ శాఖ
కొట్టు సత్యనారాయణ- దేవదాయశాఖ
అంజాద్‌ పాషా- మైనార్టీ సంక్షేమ శాఖ
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేసీఆర్ ఢిల్లీ టూర్ ఓవర్: ప్రగతి భవన్‌లో భేటీ