Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హుజూరాబాద్ శివలింగంపై నాగుపాము

Advertiesment
snake

సెల్వి

, శనివారం, 27 జనవరి 2024 (19:31 IST)
snake
హుజూరాబాద్ - రామాలయం వద్ద ఉన్న శివలింగంపై నాగుపాము ప్రత్యక్షమైంది. శివ‌లింగం చుట్టూ చుట్టుకొని నాగుపాము చుట్టుకున్న ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 
ఆల‌యంలో శివ‌లింగాన్ని నాగుపాము చుట్టుకుని క‌నిపించింది. ఆల‌యంలోకి ప్ర‌వేశించిన ఓ పాము నీలకంఠానికి చుట్టుకున్నట్లు గల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జాబ్స్ స్కామ్: లాలూ ప్రసాద్ యాదవ్.. ఆయన భార్యపై కేసు