డాక్టర్ నేను పది రూపాయల బిళ్ల మింగేశాను...
డాక్టర్: చెప్పండి ఏమైంది? అప్పారావు: డాక్టర్ నేను పది రూపాయల బిళ్ల మింగేశాను... డాక్టర్: ఏం పరవాలేదు. భయపడకండి. నేను బయటకు తీస్తాను. డాక్టర్: మరి మీరెందుకొచ్చారు (సుబ్బారావుతో) సుబ్బారావు: ఆ పది
Publish Date: Sat, 04 Aug 2018 (16:35 IST)
Updated Date: Sat, 04 Aug 2018 (16:42 IST)
డాక్టర్: చెప్పండి ఏమైంది?
అప్పారావు: డాక్టర్ నేను పది రూపాయల బిళ్ల మింగేశాను...
డాక్టర్: ఏం పరవాలేదు. భయపడకండి. నేను బయటకు తీస్తాను.
డాక్టర్: మరి మీరెందుకొచ్చారు (సుబ్బారావుతో)
సుబ్బారావు: ఆ పది రూపాయల బిళ్ల నాదే డాక్టర్! మీరు బయటికి తీసాక తీసుకెళదామని వచ్చా..