ఇది మరీ బాగుంది.. రేపు నేను తాళి తెస్తాను.. కట్టించుకుంటావా...?
టీచర్ : భూకంపాలు ఎందుకు వస్తాయి. స్టూడెంట్ : భూమి తన చుట్టూ తాను తిరిగితిరిగి కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు భూకంపం వస్తుంది. రాణి : రవీ... నిన్న నేను రాఖీ తెచ్చాను ఎందుకు కట్టించుకోలేదు. రవి : ఇది మరీ బాగుంది. రేపు నేను తాళి తెస్తాను. కట్టించుకుంటావా.
Publish Date: Tue, 07 Nov 2017 (21:05 IST)
Updated Date: Tue, 07 Nov 2017 (21:09 IST)
టీచర్ : భూకంపాలు ఎందుకు వస్తాయి.
స్టూడెంట్ : భూమి తన చుట్టూ తాను తిరిగితిరిగి కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు భూకంపం వస్తుంది.
రాణి : రవీ... నిన్న నేను రాఖీ తెచ్చాను ఎందుకు కట్టించుకోలేదు.
రవి : ఇది మరీ బాగుంది. రేపు నేను తాళి తెస్తాను. కట్టించుకుంటావా...