Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మీ ఆవిడ కరాటేలో బ్లాక్ బెల్ట్ అంట కదా...

Advertiesment
మీ ఆవిడ కరాటేలో బ్లాక్ బెల్ట్ అంట కదా...
, శుక్రవారం, 13 డిశెంబరు 2019 (19:45 IST)
భర్త : రేపట్నుంచి టూ వీలర్ వెనుక కూర్చున్న వాళ్లు కూడా హెల్మెట్ పెట్టుకోవాలట. లేకపోతే ఫైన్ వేస్తారట.
భార్య : అయితే పదివేలివ్వండి.. మార్కెట్‌కు వెళ్లి చీరల మీదకు మ్యాచింగ్ హెల్మెట్లు కొనుక్కొస్తా... అని చెయ్యి చాస్తూ అడిగింది భార్య.
 
2
పీతాంబరం : ఏరా ఏకాంబరం... మీ ఆవిడ కరాటేలో బ్లాక్ బెల్ట్ అంట కదా... మీ ఇద్దరి మధ్య గొడవ వస్తే నీకేం ప్రాబ్లమ్ లేదా.... అని అడిగాడు. 
ఏకాంబరం : నువ్వన్నది నిజమే... కానీ నేను రన్నింగ్‌లో గోల్డ్ మెడల్ గ్రహీతననే సంగతి మరిచావా..... అని గుర్తుచేశాడు ఏకాంబరం..

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భార్య ట్వింకిల్ ఖన్నాకు అక్షయ్ ఉల్లి చెవి పోగులు.. ఫోటోలో వైరల్