Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నాకది ఇన్నాళ్లకు అర్థమయ్యిందండీ...

నాకది ఇన్నాళ్లకు అర్థమయ్యిందండీ...
, శుక్రవారం, 31 మే 2019 (18:19 IST)
గుర్నాథం : మీ ఆవిడ, మీ అమ్మ ఎప్పుడూ పోట్లాడుకుంటూనే ఉంటారు కదా... అప్పుడు నువ్వు ఎవరి పక్కన నిలబడతావు అని అడిగాడు రామనాదాన్ని.
రామనాథం : గోడ పక్కన నిలబడతాను.
  
2.
వంశీ : నీకు అనుకోకుండా ఓ  రెండు లక్షల రూపాయిలు ఒక్కసారిగా వచ్చాయనుకో అప్పుడు ఏం చేస్తావు అని అడిగాడు బిచ్చగాడిని.
బిచ్చగాడు : ఒక కారు కొనుక్కుని అందులో కూర్చుని అడుక్కుంటాను సార్...
 
3.
భార్య : మన సంపాదన ఎందుకు సరిపోవడం లేదో ఇన్నాళ్లకు అర్థమయిందండి.
భర్త : అవునా... ఎందుకంటావు?
భార్య : నేను ఖర్చు పెడుతున్నంత వేగంగా మీరు సంపాదించలేకపోతున్నారు కాబట్టి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చంద్ర‌బాబుకు షాక్ మీద షాక్ ఇస్తున్న వ‌ర్మ..‌.