నీ పుట్టిన రోజు ఎప్పుడు బుజ్జి..? అడిగింది టీచర్. జూలై 19న టీచర్..! చెప్పాడు బుజ్జి. ఏ సంవత్సరంరా ? అడిగింది టీచర్. ప్రతి సంవత్సరం వస్తుంది టీచర్.. ఠక్కున చెప్పాడు బుజ్జి.