Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నా భార్య పదేళ్లుగా చూస్తున్నది అయిపోయింది... అందుకే...

Advertiesment
నా భార్య పదేళ్లుగా చూస్తున్నది అయిపోయింది... అందుకే...
, మంగళవారం, 30 ఏప్రియల్ 2019 (19:51 IST)
భార్యాభర్తలైన సుబ్బారావు, సుందరి ఏడు గంటలు ఏకధాటిగా దెబ్బలాడి అలసిపోయారు, చివరికి
 
భర్త: సరే... పైన దేవుడున్నాడు.. నాది గనుక తప్పయితే నేనే పోతాను.. అన్నాడు రొప్పుతూ.
భార్య: సరే... గుళ్లో అమ్మోరు ఉంది.. నాది తప్పయితే నా పసుపు కుంకాలే పోతాయిలే, ముక్కు చీదుతూ అంది సుందరి.
 
2. 
మెకానిక్ : మీ టీవీ బాగు చెయ్యాలంటే వెయ్యి రూపాయిలవుతాయండి.
మూర్తి : టీవీ బాగు చేసి సీరియళ్లు రాకుండా చేస్తే రెండు వేలు ఇస్తాను.
 
3.
రామారావు : స్వీట్లు ఎందుకు పంచుతున్నావు... ప్రమోషనేమైనా వచ్చిందా?
సుబ్బారావు : లేదు... నా భార్య పదేళ్లుగా చూస్తున్న సీరియల్ అయిపోయింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నా కోసం ప్రత్యేకంగా నాగ్ అది ఇచ్చాడు: రకుల్ ప్రీత్ సింగ్