Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎప్పుడూ పది దగ్గరే ఉంటాయి...?

Advertiesment
ఎప్పుడూ పది దగ్గరే ఉంటాయి...?
, శుక్రవారం, 26 ఏప్రియల్ 2019 (15:31 IST)
టీచర్‌: గడియారంలో రెండుముళ్లు ఒకే దగ్గర ఎప్పుడు ఉంటాయి?
చంటి: మా గడియారంలో ఎప్పుడూ పది దగ్గరే ఉంటాయి.
టీచర్‌: అదేంటి?
చంటి: అందులో బ్యాటరీలు అయిపోయాయండి..

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సాయి దత్త పీఠంలో శ్రీలంక ఉగ్ర దాడి అమరులకు నివాళి