కుడిచేతి మచ్చకు భార్యకు వున్న లింకేంటి?
జ్యోతిష్కుడు : ''మీ కుడిచేతిలో వున్న ఈ మచ్చ వల్ల మీకు సుగుణవతి అయిన అమ్మాయిని భార్యగా పొందుతారు'' రవి : ''అయ్యా.. అది మచ్చకాదండీ బాబోయ్.. నా భార్య పెట్టిన వాత..!"
Publish Date: Mon, 25 Jun 2018 (15:03 IST)
Updated Date: Mon, 25 Jun 2018 (15:05 IST)
జ్యోతిష్కుడు : ''మీ కుడిచేతిలో వున్న ఈ మచ్చ వల్ల మీకు సుగుణవతి అయిన అమ్మాయిని భార్యగా పొందుతారు''
రవి : ''అయ్యా.. అది మచ్చకాదండీ బాబోయ్.. నా భార్య పెట్టిన వాత..!"