Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చిరంజీవి చిన్నల్లుడు #Vijetha మూవీ ట్రైలర్

మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ భర్త కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం చేస్తూ నిర్మించిన చిత్రం "విజేత". ఈ చిత్రాని 'లైటింగ్ ఆఫ్ స్మైల్స్ ఆన్ అదర్స్ ఫేసెస్ ఈజ్ ఆల్సో ఏ సక్సెస్' అనేది ఉపశీర్షిక.

Advertiesment
చిరంజీవి చిన్నల్లుడు #Vijetha మూవీ ట్రైలర్
, సోమవారం, 25 జూన్ 2018 (14:57 IST)
మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ భర్త కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం చేస్తూ నిర్మించిన చిత్రం "విజేత". ఈ చిత్రాని 'లైటింగ్ ఆఫ్ స్మైల్స్ ఆన్ అదర్స్ ఫేసెస్ ఈజ్ ఆల్సో ఏ సక్సెస్' అనేది ఉపశీర్షిక.
 
వారాహి చలన చిత్రం పతాకంపై రజనీ కొర్రపాటి నిర్మిస్తుండగా, రాకేశ్ శశి దర్శకుడు. మాళవిక నాయర్ కథానాయిక. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతాన్నందించిన ఈ చిత్ర గీతాలు ఆదివారం హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. 
 
థియేట్రికల్ ట్రైలర్‌ను ప్రముఖ దర్శకుడు రాజమౌళి ఆవిష్కరించారు. ఆడియోను చిరంజీవి ఆవిష్కరించి తొలి ప్రతిని కీరవాణికి అందజేశారు. ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ ఎలా ఉందో చూద్ధాం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెళ్ళంటూ చేసుకోను.. కానీ ఓ వ్యక్తి మాత్రం?: లక్ష్మీమీనన్