Publish Date: Sat, 27 Apr 2019 (13:00 IST)
Updated Date: Sat, 27 Apr 2019 (13:54 IST)
టీచర్: చింటూ.. మీ పేరు, మీ నాన్న పేరు రాయి.
టీచర్: చింటూ.. నీ బుక్ చూపించు... ఏంటీ నీ పేరు అడ్డంగా రాసి మీ డాడీ పేరు నిలువుగా రాశావు..
చింటూ: ఎక్కడికి వెళ్లినా తన పేరును నిలబెట్టాలని మా డాడీ చెప్పారండి..