Publish Date: Mon, 23 Dec 2019 (22:25 IST)
Updated Date: Mon, 23 Dec 2019 (22:26 IST)
శ్రీమతి: ఏమండి... మీ కోసం కుడుములు చేశాను. తినండి.
శ్రీవారు: వద్దులేవోయ్... నువ్వు చేసిన కుడుములు తింటే సగం పళ్లు రాలిపోతాయి!
శ్రీమతి: తినకపోతే మొత్తం పళ్లు రాలిపోతాయి.