గర్ల్ ఫ్రెండ్ వచ్చాకే భిక్షగాడినయ్యా...
భిక్షగాడు : అయ్యా... ఓ ఎనిమిది రూపాయలు దానం చేయండయ్యా.. టీ తాగుతాను. అవతలి వ్యక్తి : టీ నాలుగు రూపాయలే కదా... భిక్షగాడు : నాకూ నా గర్ల్ ఫ్రెండ్‌కు కలిపయ్యా... అవతలి వ్యక్తి : భిక్షగాడికి గర్ల్ ఫ్రెండా... భిక్షగాడు : లేదయ్యా.. గర్ల్ ఫ్రెండ్ వచ్చాకే భి
Publish Date: Mon, 12 Feb 2018 (21:16 IST)
Updated Date: Mon, 12 Feb 2018 (21:18 IST)
భిక్షగాడు : అయ్యా... ఓ ఎనిమిది రూపాయలు దానం చేయండయ్యా.. టీ తాగుతాను.
అవతలి వ్యక్తి : టీ నాలుగు రూపాయలే కదా...
భిక్షగాడు : నాకూ నా గర్ల్ ఫ్రెండ్‌కు కలిపయ్యా...
అవతలి వ్యక్తి : భిక్షగాడికి గర్ల్ ఫ్రెండా...
భిక్షగాడు : లేదయ్యా.. గర్ల్ ఫ్రెండ్ వచ్చాకే భిక్షగాడినయ్యా...