Publish Date: Sat, 10 Aug 2019 (21:54 IST)
Updated Date: Sat, 10 Aug 2019 (21:56 IST)
''నన్ను అమితంగా ప్రేమిస్తున్న రవికి తీరని ద్రోహం చేస్తున్నానేమోననిపిస్తున్నది..!" అంది రాధ.
"అదేంటి? మరొకరితో నీ పెళ్ళి జరగబోతున్నదా..?'' అడిగింది ప్రణవి.
"అదేం కాదు.. రవితోనే నా పెళ్ళి నిశ్చయం అయ్యింది..!" అని చెప్పింది రాధ.