Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భార్యాభర్తలు గొడవ మేలేరా?

భార్యాభర్తలు గొడవ మేలేరా?
, శనివారం, 9 మార్చి 2019 (17:16 IST)
''ఏమైనా భార్యాభర్తల గొడవ మేలేరా..!" అన్నాడు రాజు 
 
"ఇదేంటి? అలా అంటున్నావ్..?" ఆశ్చర్యంగా అడిగాడు సోము 
 
"అవును మరి.. కొందరు మతం కోసం, మరికొందరు డబ్బు కోసం గొడవపడుతుంటే.. 
 
భార్యాభర్తలు మాత్రమే.. నిస్వార్థంగా దేనికో తెలియకుండానే గొడవ పడుతుంటారు..." అసలు విషయం చెప్పాడు రాజు 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అంతా గీత గోవిందం వల్లే.. గీతా ఆర్ట్స్2 మీద ఐటీ దాడులు?