Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పవన్ కళ్యాణ్ హరి హర వీర మల్లు చిరంజీవి విశ్వంభర కు క్లాష్ వస్తుందా ?

Advertiesment
Pawan - chiru

దేవి

, సోమవారం, 10 మార్చి 2025 (12:19 IST)
Pawan - chiru
సంక్రాంతి కి కొడుకు రాంచరణ్ సినిమా గేమ్ చెంజర్ కు, చిరంజీవి విశ్వంభర కు  విడుదలలో క్లాష్ రావడంతో కొడుకు కోసం చిరంజీవి తన సినిమా వాయిదా వేసుకున్నట్లు చెప్పారు. కానీ, ఇంకా విశ్వంభర సినిమా షూటింగ్ పలు మార్పులతో షూటింగ్ చేస్తున్నారు. ఆ సినిమా పూర్తి అయి విడుదలకు పవన్ కళ్యాణ్ హరి హర వీర మల్లు విడుదలకు ఒకే నెల జరుగుతున్దోమోనని నిర్మాతలు ఆలోచిస్తున్నారు. వారికి ఎలా ఉన్నా సోషల్ మీడియా ఫాన్స్ లో కాస్త ఆసక్తి నెలకొంది. 
 
ఇక, పవన్ కళ్యాణ్ కొంత వర్క్  హరి హర వీర మల్లు షూటింగ్‌ను తిరిగి ప్రారంభించనున్నారు. మార్చి 15, 2025 తర్వాత తన భాగాన్ని పూర్తి చేయడానికి తేదీలను కేటాయించారు. ఈ చిత్రానికి జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.  సమాచారం మేరకు, నిర్మాతలు మే 9, 2025 విడుదల తేదీగా పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. ఈ తేదీని చిరంజీవి విశ్వంభర కోసం బ్లాక్ చేసినట్లు  వార్తలు వినిపిచ్చాయి. కాగా, రెండు సినిమాల పై త్యరలో డేట్స్ ప్రకటించనున్నారు. అగర్వాల్ కథానాయికగా నటించింది, అనసూయ, నోరా ఫతేహి, బాబీ డియోల్ మరియు ఇతరులు కీలక సహాయక పాత్రల్లో నటించారు. మెగా సూర్య ప్రొడక్షన్ ఈ ప్రాజెక్టును నిర్మిస్తుండగా, ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Pawan: నేను చచ్చాక ఆయనతో డైరెక్ట్‌ చేస్తా : రామ్‌గోపాల్‌వర్మ