Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రియాంక చోప్రా బర్త్ డే ఫోటోలు నెట్టింట వైరల్

Advertiesment
Nick jonas_priyanka chopra
, బుధవారం, 20 జులై 2022 (14:53 IST)
Nick jonas_priyanka chopra
గ్లోబల్ హీరోయిన్ అయిన ప్రియాంక చోప్రా ప్రస్తుతం భర్తతో కలిసి వెకేషన్‌లో ఉంది. అంతేకాదు తన 40వ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుపుకుంటోంది. దీంతో ఓ బీచ్ రిసార్ట్‌లో ఆమె పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు భర్త నిక్ జోనస్. అనంతరం ఆ ఫోటోలను నిక్ జోనస్ తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
 
'80ల బేబీని' అనే ప్లే కార్డు పట్టుకున్న ఫోటోని ప్రియాంక చోప్రా షేర్ చేసింది. అయితే ఈ ఫోటోల్లో ఇద్దరు బీచ్ వద్ద లిప్ లాక్ పెట్టుకున్న ఫోటో హైలెట్ అయ్యింది అని చెప్పాలి. ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ఇక ప్రియాంక చోప్రా ఈ మధ్యనే సరోగసి ద్వారా ఒక పాపకి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉపాసన కొణిదెల పుట్టినరోజు... ఉపాసన ప్రత్యేకత అదే..