Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నాలుగు కథలతో కమిట్ మెంట్

Advertiesment
Commitment poster
, గురువారం, 28 జులై 2022 (16:42 IST)
టాలీవుడ్‌లో అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తూ నాలుగు కథలతో ఇంట్ర‌స్టింగ్ మూవీ రాబోతోంది. రచన మీడియా వర్క్స్ సమర్పణలో, ఎఫ్ 3 ప్రొడక్షన్స్, ఫుట్ లూస్ ఎంటర్ టైన్మెంట్స్  నిర్మిస్తున్న చిత్రం ”కమిట్ మెంట్. ఇందులో తేజస్వి మడివాడ, అన్వేషి జైన్, సీమర్ సింగ్, తనిష్క్ రాజన్, అమిత్ తివారి, సూర్య  శ్రీనివాస్, అభయ్ రెడ్డి, వీరు  కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్ప‌టికే రిలీజైన ఈ సినిమా టీజ‌ర్, సాంగ్స్ కు మంచి స్పంద‌న వ‌చ్చింది. 
 
ఈ మూవీ సెన్సార్ పూర్తి చేసుకుని సెన్సార్ స‌భ్యులతో ప్ర‌శంస‌లు అందుకున్న ఈ మూవీని ఆగష్టు 19 న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు . ఈ సంద‌ర్భంగా ప్రొడ్యూసర్  బల్దేవ్ సింగ్  మరియు నీలిమ తాడూరి  మాట్లాడుతూ.. మా మంచి ప్రయత్నంగా ఈ సినిమా నిర్మించాం.  మా సినిమా ప‌నిచేసిన ప్ర‌తి ఒక్క నటి నటులు టెక్నిషియ‌న్ స‌పోర్ట్ చేసి మంచి అవుట్ పుట్ ఇచ్చారు. సంతోష్ హర్ష ,కార్తీక్ , అర్జున్, కళ్లి కళ్యాణ్ సంభాష‌ణ‌లు స‌హ‌జంగా వుంటాయి. మ్యూజిక్ డైరెక్టర్ నరేష్ కుమారన్ ఆక‌ట్టుకుంటాయ‌న్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ సీన్ వుంటే సినిమా హిట్టే అంటోన్న కృతిశెట్టి