Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమ్మపై అల్లిన పాట.. ఒకే ఒక జీవితం నుంచి విడుదల

Advertiesment
అమ్మపై అల్లిన పాట.. ఒకే ఒక జీవితం నుంచి విడుదల
, గురువారం, 27 జనవరి 2022 (11:41 IST)
Amma Song
అమ్మపై అల్లిన పాట .. అమ్మతో తనకి గల అనుబంధాన్ని ఒక కొడుకు ఆవిష్కరించేపాట.. "ఒకే ఒక జీవితం" నుంచి విడుదలైంది. శర్వానంద్ హీరోగా, రీతూ వర్మ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, హీరోకి తల్లి పాత్రలో అమల కనిపించనున్నారు. 
 
డ్రీమ్ వారియర్ పిక్చర్స్ వారు నిర్మించిన ఈ సినిమాకి, శ్రీ కార్తీక్ దర్శకత్వం వహించాడు. జేక్స్ బిజోయ్ సంగీతాన్ని అందించిన ఈ సినిమా నుంచి ఒక లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. 'అమ్మా .. వినమ్మా ..' అంటూ ఈ పాట మొదలవుతుంది. సిరివెన్నెల సాహిత్యం అందించారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిన్న ద‌ర్శ‌కుడితో ప్ర‌భాస్ సినిమా యాభై కోట్లు ఇచ్చిన నిర్మాత‌!