Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పీకల్లోతు ప్రేమలో "జిగేల్ రాణి".. క్లారిటీ ఇచ్చిన పూజా (Video)

Advertiesment
పీకల్లోతు ప్రేమలో
, మంగళవారం, 7 ఏప్రియల్ 2020 (17:58 IST)
తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస హిట్లతో దూసుకుపోతున్న హీరోయిన్లలో పూజా హెగ్డే ఒకరు. ప్రస్తుతం ఈమె పట్టిందల్లా బంగారంలా మారిపోతోంది. రంగస్థలం చిత్రంలో ఐటమ్ సాంగ్ నటించింది. ఆ తర్వాత ఈ అమ్మడు చేసిన చిత్రాలన్నీ సూపర్ డూపర్ హిట్లే. తాజాగా అల్లు అర్జున్ నటించిన చిత్రం "అల.. వైకుంఠపురములో" చిత్రం కూడ బ్లాక్ బస్టర్ హిట్. 
 
అలా.. సినీ కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉండగా ఈ అమ్మడు ఓ బాలీవుడ్ కుర్ర హీరోతో ప్రేమలో పడినట్టు వార్తలు వస్తున్నాయి. ఆయన కుర్ర హీరో ఎవరో కాదు.. బాలీవుడ్ స్టార్ వినోదో మెహ్రా కుమారుడు రోహన్ మెహ్రా. 
 
ఈ వార్తలపై పూజా హెగ్డే తాజాగా క్లారిటీ ఇచ్చింది. తమ ఇద్దరి మధ్య అలాంటిదేమీ లేదని... తామిద్దరం మంచి స్నేహితులం మాత్రమేనని చెప్పుకొచ్చింది. తనతో రోహన్ ఉన్నప్పుడు కొంతమంది ఫొటోలు తీసి వైరల్ చేశారని... పుకార్లను పుట్టించారని తెలిపింది. ఈ వార్తలకు ఇప్పటికైనా ముగింపు పలకాలని కోరింది.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

30 రోజుల్లో ప్రేమించడం ఎలా..? ఆ పాటకు 100 మిలియన్ వ్యూస్