Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రీ మహాలక్ష్మీ సహస్ర నామ స్తోత్రం

అక్షయ తృతీయ నాడు శ్రీ మహాలక్ష్మీ సహస్ర నామ స్తోత్రాన్ని పఠిస్తే సకల శుభాలు చేకూరుతాయి. శ్రీః పద్మా ప్రకృతిః సత్త్వా శాన్తా చిచ్ఛక్తిరవ్యయా । కేవలా నిష్కలా శుద్ధా వ్యాపినీ వ్యోమవిగ్రహా ॥ వ్యోమపద్మకృత

Advertiesment
Sri Lakshmi Sahasranama Stotram
, మంగళవారం, 17 ఏప్రియల్ 2018 (11:54 IST)
అక్షయ తృతీయ నాడు శ్రీ మహాలక్ష్మీ సహస్ర నామ స్తోత్రాన్ని పఠిస్తే సకల శుభాలు చేకూరుతాయి. 
 
శ్రీః పద్మా ప్రకృతిః సత్త్వా శాన్తా చిచ్ఛక్తిరవ్యయా ।
కేవలా నిష్కలా శుద్ధా వ్యాపినీ వ్యోమవిగ్రహా ॥
వ్యోమపద్మకృతాధారా పరా వ్యోమామృతోద్భవా ।
నిర్వ్యోమా వ్యోమమధ్యస్థా పఞ్చవ్యోమపదాశ్రితా ॥
అచ్యుతా వ్యోమనిలయా పరమానన్దరూపిణీ ।
నిత్యశుద్ధా నిత్యతృప్తా నిర్వికారా నిరీక్షణా ॥
జ్ఞానశక్తిః కర్తృశక్తిర్భోక్తృశక్తిః శిఖావహా ।
స్నేహాభాసా నిరానన్దా విభూతిర్విమలాచలా ॥
అనన్తా వైష్ణవీ వ్యక్తా విశ్వానన్దా వికాసినీ ।
శక్తిర్విభిన్నసర్వార్తిః సముద్రపరితోషిణీ ॥
మూర్తిః సనాతనీ హార్దీ నిస్తరఙ్గా నిరామయా ।
జ్ఞానజ్ఞేయా జ్ఞానగమ్యా జ్ఞానజ్ఞేయవికాసినీ ॥
స్వచ్ఛన్దశక్తిర్గహనా నిష్కమ్పార్చిః సునిర్మలా ।
స్వరూపా సర్వగా పారా బృంహిణీ సుగుణోర్జితా ॥
అకలఙ్కా నిరాధారా నిఃసఙ్కల్పా నిరాశ్రయా ।
అసఙ్కీర్ణా సుశాన్తా చ శాశ్వతీ భాసురీ స్థిరా ॥
అనౌపమ్యా నిర్వికల్పా నియన్త్రీ యన్త్రవాహినీ ।
అభేద్యా భేదినీ భిన్నా భారతీ వైఖరీ ఖగా ॥
అగ్రాహ్యా గ్రాహికా గూఢా గమ్భీరా విశ్వగోపినీ ।
అనిర్దేశ్యా ప్రతిహతా నిర్బీజా పావనీ పరా ॥
అప్రతర్క్యా పరిమితా భవభ్రాన్తివినాశినీ ।
ఏకా ద్విరూపా త్రివిధా అసఙ్ఖ్యాతా సురేశ్వరీ ॥
సుప్రతిష్ఠా మహాధాత్రీ స్థితిర్వృద్ధిర్ధ్రువా గతిః ।
ఈశ్వరీ మహిమా ఋద్ధిః ప్రమోదా ఉజ్జ్వలోద్యమా ॥
అక్షయా వర్థమానా చ సుప్రకాశా విహఙ్గమా ।
నీరజా జననీ నిత్యా జయా రోచిష్మతీ శుభా ॥
తపోనుదా చ జ్వాలా చ సుదీప్తిశ్చాంశుమాలినీ ।
అప్రమేయా త్రిధా సూక్ష్మా పరా నిర్వాణదాయినీ ॥
అవదాతా సుశుద్ధా చ అమోఘాఖ్యా పరమ్పరా ।
సన్ధానకీ శుద్ధవిద్యా సర్వభూతమహేశ్వరీ ॥
లక్ష్మీస్తుష్టిర్మహాధీరా శాన్తిరాపూరణానవా ।
అనుగ్రహా శక్తిరాద్యా జగజ్జ్యేష్ఠా జగద్విధిః ॥
సత్యా ప్రహ్వా క్రియా యోగ్యా అపర్ణా హ్లాదినీ శివా ।
సమ్పూర్ణాహ్లాదినీ శుద్ధా జ్యోతిష్మత్యమృతావహా ॥
రజోవత్యర్కప్రతిభాఽఽకర్షిణీ కర్షిణీ రసా ।
పరా వసుమతీ దేవీ కాన్తిః శాన్తిర్మతిః కలా ॥
కలా కలఙ్కరహితా విశాలోద్దీపనీ రతిః ।
సమ్బోధినీ హారిణీ చ ప్రభావా భవభూతిదా ॥
అమృతస్యన్దినీ జీవా జననీ ఖణ్డికా స్థిరా ।
ధూమా కలావతీ పూర్ణా భాసురా సుమతీరసా ॥
శుద్ధా ధ్వనిః సృతిః సృష్టిర్వికృతిః కృష్టిరేవ చ ।
ప్రాపణీ ప్రాణదా ప్రహ్వా విశ్వా పాణ్డురవాసినీ ॥
అవనిర్వజ్రనలికా చిత్రా బ్రహ్మాణ్డవాసినీ ।
అనన్తరూపానన్తాత్మానన్తస్థానన్తసమ్భవా ॥
మహాశక్తిః ప్రాణశక్తిః ప్రాణదాత్రీ ఋతమ్భరా ।
మహాసమూహా నిఖిలా ఇచ్ఛాధారా సుఖావహా ॥
ప్రత్యక్షలక్ష్మీర్నిష్కమ్పా ప్రరోహాబుద్ధిగోచరా ।
నానాదేహా మహావర్తా బహుదేహవికాసినీ ॥
సహస్రాణీ ప్రధానా చ న్యాయవస్తుప్రకాశికా ।
సర్వాభిలాషపూర్ణేచ్ఛా సర్వా సర్వార్థభాషిణీ ॥
నానాస్వరూపచిద్ధాత్రీ శబ్దపూర్వా పురాతనీ ।
వ్యక్తావ్యక్తా జీవకేశా సర్వేచ్ఛాపరిపూరితా ॥
సఙ్కల్పసిద్ధా సాఙ్ఖ్యేయా తత్త్వగర్భా ధరావహా ।
భూతరూపా చిత్స్వరూపా త్రిగుణా గుణగర్వితా ॥
ప్రజాపతీశ్వరీ రౌద్రీ సర్వాధారా సుఖావహా ।
కల్యాణవాహికా కల్యా కలికల్మషనాశినీ ॥
నీరూపోద్భిన్నసన్తానా సుయన్త్రా త్రిగుణాలయా ।
మహామాయా యోగమాయా మహాయోగేశ్వరీ ప్రియా ॥
మహాస్త్రీ విమలా కీర్తిర్జయా లక్ష్మీర్నిరఞ్జనా ।
ప్రకృతిర్భగవన్మాయా శక్తిర్నిద్రా యశస్కరీ ॥
చిన్తా బుద్ధిర్యశః ప్రజ్ఞా శాన్తిః సుప్రీతివర్ద్ధినీ ।
ప్రద్యుమ్నమాతా సాధ్వీ చ సుఖసౌభాగ్యసిద్ధిదా ॥
కాష్ఠా నిష్ఠా ప్రతిష్ఠా చ జ్యేష్ఠా శ్రేష్ఠా జయావహా ।
సర్వాతిశాయినీ ప్రీతిర్విశ్వశక్తిర్మహాబలా ॥
వరిష్ఠా విజయా వీరా జయన్తీ విజయప్రదా ।
హృద్గృహా గోపినీ గుహ్యా గణగన్ధర్వసేవితా ॥
యోగీశ్వరీ యోగమాయా యోగినీ యోగసిద్ధిదా ।
మహాయోగేశ్వరవృతా యోగా యోగేశ్వరప్రియా ॥
బ్రహ్మేన్ద్రరుద్రనమితా సురాసురవరప్రదా ।
త్రివర్త్మగా త్రిలోకస్థా త్రివిక్రమపదోద్భవా ॥
సుతారా తారిణీ తారా దుర్గా సన్తారిణీ పరా ।
సుతారిణీ తారయన్తీ భూరితారేశ్వరప్రభా ॥
గుహ్యవిద్యా యజ్ఞవిద్యా మహావిద్యా సుశోభితా ।
అధ్యాత్మవిద్యా విఘ్నేశీ పద్మస్థా పరమేష్ఠినీ ॥
ఆన్వీక్షికీ త్రయీ వార్తా దణ్డనీతిర్నయాత్మికా ।
గౌరీ వాగీశ్వరీ గోప్త్రీ గాయత్రీ కమలోద్భవా ॥
విశ్వమ్భరా విశ్వరూపా విశ్వమాతా వసుప్రదా ।
సిద్ధిః స్వాహా స్వధా స్వస్తిః సుధా సర్వార్థసాధినీ ॥
ఇచ్ఛా సృష్టిర్ద్యుతిర్భూతిః కీర్తిః శ్రద్ధా దయామతిః ।
శ్రుతిర్మేధా ధృతిర్హ్రీః శ్రీర్విద్యా విబుధవన్దితా ॥
అనసూయా ఘృణా నీతిర్నిర్వృతిః కామధుక్కరా ।
ప్రతిజ్ఞా సన్తతిర్భూతిర్ద్యౌః ప్రజ్ఞా విశ్వమానినీ ॥
స్మృతిర్వాగ్విశ్వజననీ పశ్యన్తీ మధ్యమా సమా ।
సన్ధ్యా మేధా ప్రభా భీమా సర్వాకారా సరస్వతీ ॥
కాఙ్క్షా మాయా మహామాయా మోహినీ మాధవప్రియా ।
సౌమ్యాభోగా మహాభోగా భోగినీ భోగదాయినీ ॥
సుధౌతకనకప్రఖ్యా సువర్ణకమలాసనా ।
హిరణ్యగర్భా సుశ్రోణీ హారిణీ రమణీ రమా ॥
చన్ద్రా హిరణ్మయీ జ్యోత్స్నా రమ్యా శోభా శుభావహా ।
త్రైలోక్యమణ్డనా నారీ నరేశ్వరవరార్చితా ॥
త్రైలోక్యసున్దరీ రామా మహావిభవవాహినీ ।
పద్మస్థా పద్మనిలయా పద్మమాలావిభూషితా ॥
పద్మయుగ్మధరా కాన్తా దివ్యాభరణభూషితా ।
విచిత్రరత్నముకుటా విచిత్రామ్బరభూషణా ॥
విచిత్రమాల్యగన్ధాఢ్యా విచిత్రాయుధవాహనా ।
మహానారాయణీ దేవీ వైష్ణవీ వీరవన్దితా ॥
కాలసఙ్కర్షిణీ ఘోరా తత్త్వసఙ్కర్షిణీకలా ।
జగత్సమ్పూరణీ విశ్వా మహావిభవభూషణా ॥
వారుణీ వరదా వ్యాఖ్యా ఘణ్టాకర్ణవిరాజితా ।
నృసింహీ భైరవీ బ్రాహ్మీ భాస్కరీ వ్యోమచారిణీ ॥
ఐన్ద్రీ కామధేనుః సృష్టిః కామయోనిర్మహాప్రభా ।
దృష్టా కామ్యా విశ్వశక్తిర్బీజగత్యాత్మదర్శనా ॥
గరుడారూఢహృదయా చాన్ద్రీ శ్రీర్మధురాననా ।
మహోగ్రరూపా వారాహీ నారసింహీ హతాసురా ॥
యుగాన్తహుతభుగ్జ్వాలా కరాలా పిఙ్గలాకలా ।
త్రైలోక్యభూషణా భీమా శ్యామా త్రైలోక్యమోహినీ ॥
మహోత్కటా మహారక్తా మహాచణ్డా మహాసనా ।
శఙ్ఖినీ లేఖినీ స్వస్థా లిఖితా ఖేచరేశ్వరీ ॥
భద్రకాలీ చైకవీరా కౌమారీ భవమాలినీ ।
కల్యాణీ కామధుగ్జ్వాలాముఖీ చోత్పలమాలికా ॥
బాలికా ధనదా సూర్యా హృదయోత్పలమాలికా ।
అజితా వర్షిణీ రీతిర్భరుణ్డా గరుడాసనా ॥
వైశ్వానరీ మహామాయా మహాకాలీ విభీషణా ।
మహామన్దారవిభవా శివానన్దా రతిప్రియా ॥
ఉద్రీతిః పద్మమాలా చ ధర్మవేగా విభావనీ ।
సత్క్రియా దేవసేనా చ హిరణ్యరజతాశ్రయా ॥
సహసావర్తమానా చ హస్తినాదప్రబోధినీ ।
హిరణ్యపద్మవర్ణా చ హరిభద్రా సుదుర్ద్ధరా ॥ 
సూర్యా హిరణ్యప్రకటసదృశీ హేమమాలినీ ।
పద్మాననా నిత్యపుష్టా దేవమాతా మృతోద్భవా ॥
మహాధనా చ యా శృఙ్గీ కర్ద్దమీ కమ్బుకన్ధరా ।
ఆదిత్యవర్ణా చన్ద్రాభా గన్ధద్వారా దురాసదా ॥
వరాచితా వరారోహా వరేణ్యా విష్ణువల్లభా ।
కల్యాణీ వరదా వామా వామేశీ విన్ధ్యవాసినీ ॥
యోగనిద్రా యోగరతా దేవకీ కామరూపిణీ ।
కంసవిద్రావిణీ దుర్గా కౌమారీ కౌశికీ క్షమా ॥
కాత్యాయనీ కాలరాత్రిర్నిశితృప్తా సుదుర్జయా ।
విరూపాక్షీ విశాలాక్షీ భక్తానామ్పరిరక్షిణీ ॥
బహురూపా స్వరూపా చ విరూపా రూపవర్జితా ।
ఘణ్టానినాదబహులా జీమూతధ్వనినిఃస్వనా ॥ 
మహాదేవేన్ద్రమథినీ భ్రుకుటీకుటిలాననా ।
సత్యోపయాచితా చైకా కౌబేరీ బ్రహ్మచారిణీ ॥
ఆర్యా యశోదా సుతదా ధర్మకామార్థమోక్షదా ।
దారిద్ర్యదుఃఖశమనీ ఘోరదుర్గార్తినాశినీ ॥
భక్తార్తిశమనీ భవ్యా భవభర్గాపహారిణీ ।
క్షీరాబ్ధితనయా పద్మా కమలా ధరణీధరా ॥
రుక్మిణీ రోహిణీ సీతా సత్యభామా యశస్వినీ ।
ప్రజ్ఞాధారామితప్రజ్ఞా వేదమాతా యశోవతీ ॥
సమాధిర్భావనా మైత్రీ కరుణా భక్తవత్సలా ।
అన్తర్వేదీ దక్షిణా చ బ్రహ్మచర్యపరాగతిః ॥
దీక్షా వీక్షా పరీక్షా చ సమీక్షా వీరవత్సలా ।
అమ్బికా సురభిః సిద్ధా సిద్ధవిద్యాధరార్చితా ॥
సుదీక్షా లేలిహానా చ కరాలా విశ్వపూరకా ।
విశ్వసన్ధారిణీ దీప్తిస్తాపనీ తాణ్డవప్రియా ॥ 
ఉద్భవా విరజా రాజ్ఞీ తాపనీ బిన్దుమాలినీ ।
క్షీరధారాసుప్రభావా లోకమాతా సువర్చసా ॥ 
హవ్యగర్భా చాజ్యగర్భా జుహ్వతోయజ్ఞసమ్భవా ।
ఆప్యాయనీ పావనీ చ దహనీ దహనాశ్రయా ॥
మాతృకా మాధవీ ముఖ్యా మోక్షలక్ష్మీర్మహర్ద్ధిదా ।
సర్వకామప్రదా భద్రా సుభద్రా సర్వమఙ్గలా ॥ 
శ్వేతా సుశుక్లవసనా శుక్లమాల్యానులేపనా ।
హంసా హీనకరీ హంసీ హృద్యా హృత్కమలాలయా ॥ 
సితాతపత్రా సుశ్రోణీ పద్మపత్రాయతేక్షణా ।
సావిత్రీ సత్యసఙ్కల్పా కామదా కామకామినీ ॥ 
దర్శనీయా దృశా దృశ్యా స్పృశ్యా సేవ్యా వరాఙ్గనా ।
భోగప్రియా భోగవతీ భోగీన్ద్రశయనాసనా ॥ 
ఆర్ద్రా పుష్కరిణీ పుణ్యా పావనీ పాపసూదనీ ।
శ్రీమతీ చ శుభాకారా పరమైశ్వర్యభూతిదా ॥ 
అచిన్త్యానన్తవిభవా భవభావవిభావనీ ।
నిశ్రేణిః సర్వదేహస్థా సర్వభూతనమస్కృతా ॥ 
బలా బలాధికా దేవీ గౌతమీ గోకులాలయా ।
తోషిణీ పూర్ణచన్ద్రాభా ఏకానన్దా శతాననా ॥ 
ఉద్యాననగరద్వారహర్మ్యోపవనవాసినీ ।
కూష్మాణ్డా దారుణా చణ్డా కిరాతీ నన్దనాలయా ॥
కాలాయనా కాలగమ్యా భయదా భయనాశినీ ।
సౌదామనీ మేఘరవా దైత్యదానవమర్దినీ ॥ 
జగన్మాతా భయకరీ భూతధాత్రీ సుదుర్లభా ।
కాశ్యపీ శుభదాతా చ వనమాలా శుభావరా ॥ 
ధన్యా ధన్యేశ్వరీ ధన్యా రత్నదా వసువర్ద్ధినీ ।
గాన్ధర్వీ రేవతీ గఙ్గా శకునీ విమలాననా ॥
ఇడా శాన్తికరీ చైవ తామసీ కమలాలయా ।
ఆజ్యపా వజ్రకౌమారీ సోమపా కుసుమాశ్రయా ॥ 
జగత్ప్రియా చ సరథా దుర్జయా ఖగవాహనా ।
మనోభవా కామచారా సిద్ధచారణసేవితా ॥ 
వ్యోమలక్ష్మీర్మహాలక్ష్మీస్తేజోలక్ష్మీః సుజాజ్వలా ।
రసలక్ష్మీర్జగద్యోనిర్గన్ధలక్ష్మీర్వనాశ్రయా ॥ 
శ్రవణా శ్రావణీ నేత్రీ రసనాప్రాణచారిణీ ।
విరిఞ్చిమాతా విభవా వరవారిజవాహనా ॥ 
వీర్యా వీరేశ్వరీ వన్ద్యా విశోకా వసువర్ద్ధినీ ।
అనాహతా కుణ్డలినీ నలినీ వనవాసినీ ॥
గాన్ధారిణీన్ద్రనమితా సురేన్ద్రనమితా సతీ ।
సర్వమఙ్గల్యమాఙ్గల్యా సర్వకామసమృద్ధిదా ॥
సర్వానన్దా మహానన్దా సత్కీర్తిః సిద్ధసేవితా ।
సినీవాలీ కుహూ రాకా అమా చానుమతిర్ద్యుతిః ॥
అరున్ధతీ వసుమతీ భార్గవీ వాస్తుదేవతా ।
మాయూరీ వజ్రవేతాలీ వజ్రహస్తా వరాననా ॥ 
అనఘా ధరణిర్ధీరా ధమనీ మణిభూషణా ।
రాజశ్రీ రూపసహితా బ్రహ్మశ్రీర్బ్రహ్మవన్దితా ॥
జయశ్రీర్జయదా జ్ఞేయా సర్గశ్రీః స్వర్గతిః సతామ్ ।
సుపుష్పా పుష్పనిలయా ఫలశ్రీర్నిష్కలప్రియా ॥
ధనుర్లక్ష్మీస్త్వమిలితా పరక్రోధనివారిణీ ।
కద్రూర్ద్ధనాయుః కపిలా సురసా సురమోహినీ ॥ 
మహాశ్వేతా మహానీలా మహామూర్తిర్విషాపహా ।
సుప్రభా జ్వాలినీ దీప్తిస్తృప్తిర్వ్యాప్తిః ప్రభాకరీ ॥ 
తేజోవతీ పద్మబోధా మదలేఖారుణావతీ ।
రత్నా రత్నావలీ భూతా శతధామా శతాపహా ॥ 
త్రిగుణా ఘోషిణీ రక్ష్యా నర్ద్దినీ ఘోషవర్జితా ।
సాధ్యా దితిర్దితిదేవీ మృగవాహా మృగాఙ్కగా ॥ 
చిత్రనీలోత్పలగతా వృషరత్నకరాశ్రయా ।
హిరణ్యరజతద్వన్ద్వా శఙ్ఖభద్రాసనాస్థితా ॥ 
గోమూత్రగోమయక్షీరదధిసర్పిర్జలాశ్రయా ।
మరీచిశ్చీరవసనా పూర్ణా చన్ద్రార్కవిష్టరా ॥ 
సుసూక్ష్మా నిర్వృతిః స్థూలా నివృత్తారాతిరేవ చ ।
మరీచిజ్వాలినీ ధూమ్రా హవ్యవాహా హిరణ్యదా ॥ 
దాయినీ కాలినీ సిద్ధిః శోషిణీ సమ్ప్రబోధినీ ।
భాస్వరా సంహతిస్తీక్ష్ణా ప్రచణ్డజ్వలనోజ్జ్వలా ॥ 
సాఙ్గా ప్రచణ్డా దీప్తా చ వైద్యుతిః సుమహాద్యుతిః ।
కపిలా నీలరక్తా చ సుషుమ్ణా విస్ఫులిఙ్గినీ ॥ 
అర్చిష్మతీ రిపుహరా దీర్ఘా ధూమావలీ జరా ।
సమ్పూర్ణమణ్డలా పూషా స్రంసినీ సుమనోహరా ॥
జయా పుష్టికరీచ్ఛాయా మానసా హృదయోజ్జ్వలా ।
సువర్ణకరణీ శ్రేష్ఠా మృతసఞ్జీవినీరణే ॥
విశల్యకరణీ శుభ్రా సన్ధినీ పరమౌషధిః ।
బ్రహ్మిష్ఠా బ్రహ్మసహితా ఐన్దవీ రత్నసమ్భవా ॥ 
విద్యుత్ప్రభా బిన్దుమతీ త్రిస్వభావగుణామ్బికా ।
నిత్యోదితా నిత్యహృష్టా నిత్యకామకరీషిణీ ॥
పద్మాఙ్కా వజ్రచిహ్నా చ వక్రదణ్డవిభాసినీ ।
విదేహపూజితా కన్యా మాయా విజయవాహినీ ॥ 
మానినీ మఙ్గలా మాన్యా మాలినీ మానదాయినీ ।
విశ్వేశ్వరీ గణవతీ మణ్డలా మణ్డలేశ్వరీ ॥
హరిప్రియా భౌమసుతా మనోజ్ఞా మతిదాయినీ ।
ప్రత్యఙ్గిరా సోమగుప్తా మనోఽభిజ్ఞా వదన్మతిః ॥
యశోధరా రత్నమాలా కృష్ణా త్రైలోక్యబన్ధనీ ।
అమృతా ధారిణీ హర్షా వినతా వల్లకీ శచీ ॥ 
సఙ్కల్పా భామినీ మిశ్రా కాదమ్బర్యమృతప్రభా ।
అగతా నిర్గతా వజ్రా సుహితా సంహితాక్షతా ॥ 
సర్వార్థసాధనకరీ ధాతుర్ధారణికామలా ।
కరుణాధారసమ్భూతా కమలాక్షీ శశిప్రియా ॥
సౌమ్యరూపా మహాదీప్తా మహాజ్వాలా వికాశినీ ।
మాలా కాఞ్చనమాలా చ సద్వజ్రా కనకప్రభా ॥ 
ప్రక్రియా పరమా యోక్త్రీ క్షోభికా చ సుఖోదయా ।
విజృమ్భణా చ వజ్రాఖ్యా శృఙ్ఖలా కమలేక్షణా ॥
జయఙ్కరీ మధుమతీ హరితా శశినీ శివా ।
మూలప్రకృతిరీశానీ యోగమాతా మనోజవా ॥ 
ధర్మోదయా భానుమతీ సర్వాభాసా సుఖావహా ।
ధురన్ధరా చ బాలా చ ధర్మసేవ్యా తథాగతా ॥ 
సుకుమారా సౌమ్యముఖీ సౌమ్యసమ్బోధనోత్తమా ।
సుముఖీ సర్వతోభద్రా గుహ్యశక్తిర్గుహాలయా ॥
హలాయుధా చైకవీరా సర్వశస్త్రసుధారిణీ ।
వ్యోమశక్తిర్మహాదేహా వ్యోమగా మధుమన్మయీ ॥
గఙ్గా వితస్తా యమునా చన్ద్రభాగా సరస్వతీ ।
తిలోత్తమోర్వశీ రమ్భా స్వామినీ సురసున్దరీ ॥ 
బాణప్రహరణావాలా బిమ్బోష్ఠీ చారుహాసినీ ।
కకుద్మినీ చారుపృష్ఠా దృష్టాదృష్టఫలప్రదా ॥ 
కామ్యాచరీ చ కామ్యా చ కామాచారవిహారిణీ ।
హిమశైలేన్ద్రసఙ్కాశా గజేన్ద్రవరవాహనా ॥ 
అశేషసుఖసౌభాగ్యసమ్పదా యోనిరుత్తమా ।
సర్వోత్కృష్టా సర్వమయీ సర్వా సర్వేశ్వరప్రియా ॥ 
సర్వాఙ్గయోనిః సావ్యక్తా సమ్ప్రధానేశ్వరేశ్వరీ ।
విష్ణువక్షఃస్థలగతా కిమతః పరముచ్యతే ॥ 
పరా నిర్మహిమా దేవీ హరివక్షఃస్థలాశ్రయా ।
సా దేవీ పాపహన్త్రీ చ సాన్నిధ్యం కురుతాన్మమ ॥ 
ఇతి నామ్నాం సహస్రం తు లక్ష్మ్యాః ప్రోక్తం శుభావహమ్ ।
పరావరేణ భేదేన ముఖ్యగౌణేన భాగతః ॥ 
యశ్చైతత్ కీర్తయేన్నిత్యం శృణుయాద్ వాపి పద్మజ ।
శుచిః సమాహితో భూత్వా భక్తిశ్రద్ధాసమన్వితః ॥ 
శ్రీనివాసం సమభ్యర్చ్య పుష్పధూపానులేపనైః ।
భోగైశ్చ మధుపర్కాద్యైర్యథాశక్తి జగద్గురుమ్ ॥ 
తత్పార్శ్వస్థాం శ్రియం దేవీం సమ్పూజ్య శ్రీధరప్రియామ్ ।
తతో నామసహస్రోణ తోషయేత్ పరమేశ్వరీమ్ ॥ 
నామరత్నావలీస్తోత్రమిదం యః సతతం పఠేత్ ।
ప్రసాదాభిముఖీలక్ష్మీః సర్వం తస్మై ప్రయచ్ఛతి ॥
యస్యా లక్ష్మ్యాశ్చ సమ్భూతాః శక్తయో విశ్వగాః సదా ।
కారణత్వే న తిష్ఠన్తి జగత్యస్మింశ్చరాచరే ॥ 
తస్మాత్ ప్రీతా జగన్మాతా శ్రీర్యస్యాచ్యుతవల్లభా ।
సుప్రీతాః శక్తయస్తస్య సిద్ధిమిష్టాం దిశన్తి హి ॥ 
ఏక ఏవ జగత్స్వామీ శక్తిమానచ్యుతః ప్రభుః ।
తదంశశక్తిమన్తోఽన్యే బ్రహ్మేశానాదయో యథా ॥
తథైవైకా పరా శక్తిః శ్రీస్తస్య కరుణాశ్రయా ।
జ్ఞానాదిషాఙ్గుణ్యమయీ యా ప్రోక్తా ప్రకృతిః పరా ॥ 
ఏకైవ శక్తిః శ్రీస్తస్యా ద్వితీయాత్మని వర్తతే ।
పరా పరేశీ సర్వేశీ సర్వాకారా సనాతనీ ॥ 
అనన్తనామధేయా చ శక్తిచక్రస్య నాయికా ।
జగచ్చరాచరమిదం సర్వం వ్యాప్య వ్యవస్థితా ॥
తస్మాదేకైవ పరమా శ్రీర్జ్ఞేయా విశ్వరూపిణీ ।
సౌమ్యా సౌమ్యేన రూపేణ సంస్థితా నటజీవవత్ ॥ 
యో యో జగతి పుమ్భావః స విష్ణురితి నిశ్చయః ।
యా యా తు నారీభావస్థా తత్ర లక్ష్మీర్వ్యవస్థితా ॥
ప్రకృతేః పురుషాచ్చాన్యస్తృతీయో నైవ విద్యతే ।
అథ కిం బహునోక్తేన నరనారీమయో హరిః ॥ 
అనేకభేదభిన్నస్తు క్రియతే పరమేశ్వరః ।
మహావిభూతిం దయితాం యే స్తువన్త్యచ్యుతప్రియామ్ ॥
తే ప్రాప్నువన్తి పరమాం లక్ష్మీం సంశుద్ధచేతసః ।
పద్మయోనిరిదం ప్రాప్య పఠన్ స్తోత్రమిదం క్రమాత్ ॥
దివ్యమష్టగుణైశ్వర్యం తత్ప్రసాదాచ్చ లబ్ధవాన్ ।
సకామానాం చ ఫలదామకామానాం చ మోక్షదామ్ ॥ 
పుస్తకాఖ్యాం భయత్రాత్రీం సితవస్త్రాం త్రిలోచనామ్ ।
మహాపద్మనిషణ్ణాం తాం లక్ష్మీమజరతాం నమః ॥ 
కరయుగలగృహీతం పూర్ణకుమ్భం దధానా
క్వచిదమలగతస్థా శఙ్ఖపద్మాక్షపాణిః ।
క్వచిదపి దయితాఙ్గే చామరవ్యగ్రహస్తా
క్వచిదపి సృణిపాశం బిభ్రతీ హేమకాన్తిః ॥
॥  ఇత్యాదిబ్రహ్మపురాణే కాశ్మీరవర్ణనే హిరణ్యగర్భహృదయే
సర్వకామప్రదాయకం పురుషోత్తమప్రోక్తం
శ్రీలక్ష్మీసహస్రనామస్తోత్రం సమాప్తమ్ ॥

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

"అక్షయ తృతీయ" రోజున దానం చేయాల్సినవి.. మజ్జిగ లేదా నీటిని?