Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వివో ఎస్1 మొబైల్ రాబోతోంది..

Advertiesment
Vivo S1 mobile launch
వివో మొబైల్స్ నుండి మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల కానుంది. దీనిని వివో ఎస్1 పేరుతో మార్కెట్‌లోకి తీసుకురానున్నారు. ఈ ఫోన్ ధర రూ. 23,880గా నిర్ణయించారు. ఇప్పటికే విడుదలైన మోడళ్లలోని ఫీచర్లకు దీటుగా సరికొత్త ఫీచర్‌లను అందుబాటులోకి తీసుకురానుంది. 
 
వివో ఎస్1 ఫీచర్లు:
6.53 అంగుళాల డిస్‌ప్లే, 
ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి70 ప్రాసెస‌ర్‌, 
4/6 జీబీ ర్యామ్‌, 128/256 జీబీ స్టోరేజ్‌, 
ఆండ్రాయిడ్ 9.0 పై, 
డ్యుయల్ సిమ్‌, 
 
12, 5, 8 మెగాపిక్స‌ల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 
24.8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, 
3940 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్‌ తదితర ఫీచర్లను కలిగి ఉంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెళ్ళై నెలరోజులే.. రోడ్డు ప్రమాదంలో నవ వధూవరులిద్దరూ...