Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లిఫ్టులో మెల్లగా భుజంపై చెయ్యేశాడు... ఆమె చేసిందంటే? (video)

Advertiesment
లిఫ్టులో మెల్లగా భుజంపై చెయ్యేశాడు... ఆమె చేసిందంటే? (video)
, శుక్రవారం, 23 నవంబరు 2018 (12:58 IST)
మహిళలపై ఎక్కడపడితే అక్కడ లైంగిక వేధింపులు పాల్పడే కామాంధులు పెచ్చరిల్లిపోతున్నారు. తాజాగా లిఫ్టులో మహిళ పట్ల ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడేందుకు యత్నించాడు. కానీ ఆ మహిళ ధైర్యం చేసి.. కామాంధుడిని నాలుగు తన్నులు తన్నింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 
 
ఈ ఘటన జరిగిన రెండు సంవత్సరాలు గడిచినా.. ప్రస్తుతం ఈ వీడియో మాత్రం నెట్టింట చక్కర్లు కొడుతోంది. కామాంధుల చేతిలో నలిగిపోతున్న మహిళలు.. ధైర్యంగా వుండాలని.. తమను వేధించే కామాంధులను తగిన బుద్ధి చెప్పాలని పోస్టు చేస్తూ.. ఈ వీడియోను జతచేస్తున్నారు. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఓటరుకు రెండు చేతులు లేకుంటే.. సిరా మార్కు ఎక్కడ వేస్తారు?