Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

Advertiesment
What happens if we drink too much tea

సిహెచ్

, శుక్రవారం, 26 ఏప్రియల్ 2024 (17:13 IST)
టీ. ఉదయాన్నే లేవగానే గ్లాసుడు టీ తాగనిదే హుషారు వుండదంటారు చాలామంది. కానీ మోతాదుకి మించి టీ తాగితే చాలా నష్టాలు ఉన్నాయి. అవేమిటో తెలుసుకుందాము.
 
టీ ఎక్కువగా తాగడం వల్ల గుండెల్లో మంట వస్తుంది.
మోతాదుకి మించి టీ తాగడం వల్ల శరీరంలో యాసిడ్ ప్రేరేపిస్తుంది.
టీ ఎక్కువగా తాగడం వల్ల ఐరన్ లోపం ఏర్పడుతుంది.
టీ ఎక్కువగా తాగడం వల్ల నిద్రలేమి కలుగుతుంది.
టీ ఎక్కువగా తాగడం వల్ల కూడా చర్మ సమస్యలు వస్తాయి.
మోతాదుకి మించి టీ తాగితే పంటి నొప్పి, దంతాలు పసుపు రంగులో మారుతాయి.
టీ అధికంగా తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ ఏర్పడుతుంది.
టీ ఎక్కువగా తాగడం వల్ల జీర్ణవ్యవస్థకు ఆటంకం ఏర్పడుతుంది, ఇది మలబద్ధకం, గ్యాస్‌కు దారితీస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు