ఉదయం నిద్ర లేవగానే ఖాళీ కడుపుతో కొత్తిమీర నీళ్లు తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఆ ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
కొత్తిమీర నీరు ఎసిడిటీని తగ్గించడంలో చాలా మేలు చేస్తుంది.
ఖాళీ కడుపుతో కొత్తిమీర నీళ్లు తాగడం వల్ల కడుపు సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
బరువు నియంత్రణలో, బరువు తగ్గడంలో కొత్తిమీర నీరు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
కొత్తిమీరలో ఉండే ఫైబర్ కడుపు నిండుగా ఉంచి ఆకలిని తగ్గిస్తుంది.
మలబద్ధకం సమస్యను దూరం చేయడంలో కొత్తిమీర నీరు ఉపయోగపడుతుంది.
కొత్తిమీర నీరు తీసుకోవడం వల్ల శరీరంలో నీటి శాతం పెరుగుతుంది.
కొత్తిమీర థైరాయిడ్ సమస్యలకు సహజ నివారణగా పనిచేస్తుంది.