Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అరటి చెట్టు ఇంటి పెరట్లో పెడితే ఇవన్నీ జరుగుతాయి (video)

Advertiesment
Banana Tree
, బుధవారం, 21 సెప్టెంబరు 2022 (14:18 IST)
ఇంటి ఆవరణలో లేదా ఇంటి దగ్గర అరటి చెట్టు లేదా మొక్కను నాటడం వల్ల కలిగే ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఏమిటో చూద్దాం.  అరటి చెట్టు ఎక్కడ ఉందో, అక్కడ విష్ణువు- లక్ష్మి కొలువై వుంటారని విశ్వాసం. ఇంట్లో అరటి మొక్కను నాటడం ద్వారా గురు గ్రహం యొక్క శుభ ఫలితాలు పొందుతారు.

 
ఈ చెట్టును ఎక్కడ నాటినా సంతోషానికి, శ్రేయస్సుకు లోటుండదు. ఇంట్లో దీని ఉనికి వైవాహిక జీవితంలోని కష్టాలను తొలగిస్తుంది. పెళ్లికాని అమ్మాయిలకు త్వరలో పెళ్లి అవుతుందని విశ్వాసం. ఈ చెట్టును ఎక్కడ నాటితే ఆ ఇంట్లో పిల్లలు ఎప్పుడూ సంతోషంగా, కష్టాలకు దూరంగా ఉంటారు.

 
ఉన్నత విద్య- జ్ఞానాన్ని పొందడంలో ఇది సహాయపడుతుంది. ఎందుకంటే శాంతియుత సానుకూల శక్తి దాని నుండి బయటకు వస్తూ ఉంటుంది. అరటి చెట్టుకు నీళ్ళు పోసి పూజించడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. ఈ సమాచారం ఆధ్యాత్మిక విశ్వాసాలపై ఆధారపడి ఇవ్వబడింది.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

21-09-2022 బుధవారం దినఫలాలు - మల్లికార్జునుడిని ఆరాధించిన మీ సంకల్పం..