Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆ స్విమ్మింగ్ పూల్‌లో మహిళలు టాప్‌లెస్‌గా జలకాలాటలు

Swimming Pool
, శనివారం, 30 ఏప్రియల్ 2022 (13:22 IST)
మహిళలు స్విమ్మింగ్ పూల్ లో టాప్ లెస్ గా జలకాలాటలు ఆడవచ్చంటూ జర్మన్ నగరమైన గొట్టింజెన్ పబ్లిక్ పూల్ వద్ద టాప్‌లెస్ స్నానం చేయడానికి మహిళలను అనుమతిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఐతే ఇక్కడికి స్నానం చేసేందుకు వచ్చేవారు కేవలం మహిళలను మాత్రమే అనుమతిస్తారు. దీనితో మహిళా స్విమ్మర్లు టాప్ లెస్ గా ఇక్కడ ఈత కొట్టేందుకు ఎగబడుతున్నారు. ఫలితంగా ఇది దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది.
 
 
లోయర్ సాక్సోనీలోని నగరంలోని స్పోర్ట్స్ కమిటీ మే 1 నుండి ప్రారంభమయ్యే వారాంతాల్లో ఇండోర్- అవుట్‌డోర్ కొలనుల వద్ద ఉన్న ఈతగాళ్లందరూ టాప్‌లెస్‌గా ఈత కొట్టడానికి అనుమతించాలని సిఫార్సు చేసినట్లు స్థానిక అధికారుల ప్రతినిధి తెలిపారు. ఇది ఆగస్టు 31 వరకు అమలులో ఉంటుందని ప్రతినిధి తెలిపారు. ఆ తర్వాత అందరూ సౌకర్యవంతంగా అనుకుంటే ఇకపై ఇలాగే కొనసాగించే వీలుంటుంది.

 
నగ్నత్వం పట్ల జర్మనీ సడలింపు వైఖరి
జర్మనీలోని ఆవిరి స్నానాలలో ఎక్కువ భాగం స్త్రీ-పురుషులు వున్నప్పటికీ, పరిశుభ్రమైన కారణాల వల్ల కస్టమర్‌లు తమ పైదుస్తులు తీసివేయవలసి ఉంటుంది. జర్మనీలో "FKK" అని పిలవబడే ఒక ప్రసిద్ధ నగ్నవాద ఉద్యమం కూడా వుంది. ఇది ఫ్రీ బాడీ కల్చర్‌ అని వారు చెపుతుంటారు. కానీ ఇప్పటివరకు, జర్మనీ అంతటా పబ్లిక్ స్విమ్మింగ్ పూల్‌ల వద్ద ఉన్న మహిళలు తమ బ్రెస్ట్ భాగాన్ని కప్పి ఉంచాలని, పురుషుల మాదిరిగానే వారి సమీప ప్రాంతాలలో స్విమ్ చేయవచ్చని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుమలలో సబ్ స్టేషన్ వద్ద హల్చల్ చేసిన ఎలుగుబంట్లు