చచ్చినట్లు పడుకున్నాడు... పులి నోటి దాకా వెళ్లి తప్పించుకున్నాడు- video

మంగళవారం, 28 జనవరి 2020 (15:02 IST)
మమ్మీ సమీపంలోని బండారా జిల్లాలోని ఒక పొలంలో గత కొన్ని రోజులుగా పెద్దపులి తిరుగుతోంది. మధ్యాహ్నం పొలంలో పనిచేస్తున్న సమయంలో అటుగా వచ్చిన పులిని చూసి జనం గుమిగూడారు. పొలాల్లో చెల్లాచెదురుగా నిలబడి అరుస్తూ వున్న సమయంలో ఆ కేకలకు పులి దౌడు తీసింది. గట్టుపై వున్న ఓ వ్యక్తిపై పంజా విసరడంతో అతడు పడిపోయాడు. 
 
వెంటనే అతడిని పట్టుకుని ముందుకు సాగుతున్న తరుణంలో అక్కడ వున్న జనం పెద్దగా కేకలు వేయడంతో భయంతో ఆ పులి పరుగు తీసింది. దీనితో అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చూడండి వీడియో...
 

Indian man survives coming face to face with a tiger by playing deadhttps://t.co/pKI2DpBsBxpic.twitter.com/USnrqoSdmT

— RT (@RT_com) January 28, 2020

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం అంత ఈజీ కాదు జగనూ... శాసనమండలి రద్దు కావాలంటే…!!